Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

మీ పిరుదులు అందంగా చ‌క్క‌ని ఆకృతి పొందాలంటే ఇలా చేయండి..!

Admin by Admin
March 20, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శరీరంలోని దిగువ భాగాలు అందంగా వుండాలంటే, వాటి వ్యాయామం కొరకు అధికమైన బరువులు ఎత్తే అవసరం లేదు. కొన్ని సులభమైన వ్యాయామాలతో మీ పిరుదుల భాగాలను అందంగా ఆకర్షణీయంగా వుంచుకోవచ్చు. అవేమిటో చూద్దాం. శరీరంలోని అన్ని కండరాల కంటే కూడా పిరుదుల కండరాలు చాలా పెద్దవి. వీటికి బలం పట్టించడం చాలా కష్టమే కాని అసాధ్యం కాదు. పిరుదుల కండరాలకు వ్యాయామం ఎలా వుండాలో చూద్దాం. ముందుకు సాగటం – కాలి కొవ్వు, పిరుదుల కండరాలను ధృఢ పరచాలంటే ముందుకు శరీరాన్ని సాగదీయాలి. ఇది హనుమంతుడి పొజిషన్ అవుతుంది. చాలా సులభం.

కుడి పాదంతో పెద్ద అడుగు వేయండి చేతులు పిరుదులపై పెట్టుకొని మోకాళ్ళపై కూర్చోండి. ఇదే భంగిమను ఎడమ పాదంతో కూడా రిపీట్ చేయండి. నేల వ్యాయామాలు – చేతులను, మోకాళ్ళను నేలకానించండి. ఒక కాలిని ఛాతీనుండి వెనుకవైపుకు మీరు సాగతీయగలిగినంత సాగతీయండి. ఇదే మాదిరిగా రెండవ కాలు కూడా చేయండి. మెట్లు ఎక్కడం – ఒక గట్టి స్టూలు మీ ముందు వేయండి. మీరు నిలబడండి. ఒక పాదాన్ని దానిపై ఎక్కింకి పైకి లేవండి. ఇపుడు పాదాన్ని కిందకు దించండి. రెండవ పాదంతో అదే విధంగా చేయండి. ఈ చర్య మెట్లు ఎక్కుతున్నట్లు వుంటుంది. ఇది పిరుదు భాగాలు బలం పట్టటానికి సహకరిస్తుంది.

follow these tips if you want your buttocks in good shape

స్వ్కాట్స్ – తొడలకు, కాళ్ళకు, పిరుదులకు ఇది చాలా మంచిది. ఇవి ప్రతి రోజూ చేయవచ్చు. కాళ్ళు వెడల్పుగా పెట్టండి. మెల్లగా కిందకు వంగండి. రిలాక్స్ అవండి. పైకి లేవండి. ఈ వ్యాయామం కనీసం 10 నుండి 12 సార్లు చేయండి. సైకిలింగ్, రన్నింగ్, వాకింగ్, కిక్ బాక్సింగ్ మొదలైనవన్ని కూడా పిరుదు భాగాలకు వ్యాయామాలుగా పని చేస్తాయి. సైకిలింగ్, రన్నింగ్, వాకింగ్ లు శరీర కింది భాగం కొవ్వు క్రమేణా తగ్గించేస్తాయి.

Tags: buttocks
Previous Post

ఈ ల‌క్షణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే నీళ్ల‌ను అతిగా తాగుతున్నార‌ని అర్థం..

Next Post

అతిగా తిన‌డం మాన‌లేక‌పోతున్నార‌ట‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.