హెల్త్ టిప్స్

ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. జాగ్రత్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది మనిషికి శారీరకంగా&comma; మానసికంగా మంచిది&period; నేటి సమాజంలో చాలా మంది సమయానికి తినడం లేదు&period; ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తినడానికి కూడా సమయం దొరకడం లేదు&period; అయితే వీటి ప్రభావం ఆహారపు అలవాట్లపై పడుతుంది&period; ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు&period;&period; అంటే ఉదయాన్నే ఏవి పడితే అవి తినేస్తున్నాం&period; అయితే ఉదయాన్నేనిద్ర లేచిన వెంటనే కచ్చితంగా ఏదైనా తినాల్సిందే అని మనం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం&period; అలా అని ఫాస్ట్ గా ఏదో ఒకటి తినేస్తే సరిపోతుందా అంటే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; మరి ఖాళీ కడుపుతో మనం ఎలాంటి ఆహారం తింటున్నాం&period;&period; వాటితో ఎంత నష్టపోతున్నామో చూద్దామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలా మంది డైట్ లో భాగంగా పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుంటారు&period; అయితే ఖాళీ కడుపుతో ఇవి తీసుకోవడం వల్ల క్లోమము మీద అధిక భారం పడుతుందట&period; అంతేకాక వీటిలోని ఫ్రక్టోస్ రూపంలో ఉన్న చ‌క్కెర కాలేయంపై చెడు ప్రభావం చూపుతుందట&period; ఫలితంగా డయాబెటీస్ లాంటివి అటాక్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు&period; ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ&comma; నారింజ లాంటివి తినడం వల్ల అవి పేగులలో యాసిడ్ తయారుచేసే అవకాశాలు ఉన్నాయి&period; ఇవి ముందు ముందు అల్సర్&comma; గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు తెచ్చిపెడతాయట&period; దీంతో పాటు వీటిలో ఉండే ఫ్రక్టోస్ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73804 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;acidity&period;jpg" alt&equals;"if you are taking these foods on empty stomach then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాల మంది లేవగానే ఫ్రెష్ అయి కాఫీ తాగుతుంటారు&period; కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందట&period; కాఫీలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందట&period; యోగర్ట్ లాంటి ఫర్మింటెడ్ పాలతో చేసిన పదార్థాలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది&period; ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ పెంచి ఎసిడిటీకి దారి తీస్తుందట&period; కాబట్టి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి&period; వెజిటేబుల్ సలాడ్స్ మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైనవి&period; ఉదయాన్నే ఇవి తినడం వల్ల వీటిలోని ఫైబర్ కారణంగా కడుపుపై అధిక భారం పడుతుంది&period; ఫలితంగా పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ&period; టమాటలోని ట్యానిక్ యాసిడ్ కడుపులో చికాకును పెంచుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts