Categories: Featured

ఆయుర్వేదంలో సాధారణ మూలికలు.. ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాతన కాలం నుండే ఆయుర్వేద మూలికలు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని అందించాయి&period; ఇది నేరుగా అనారోగ్యానికి చికిత్స చేయ‌దు&period; à°®‌à°¨‌స్సు&comma; à°¶‌రీరం&comma; ఆత్మ‌à°²‌ను à°¸‌à°®‌తుల్యం చేస్తుంది&period; దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడంపై దృష్టి పెడుతుంది&period; ఈ క్ర‌మంలో అనారోగ్యాలు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°¸‌రైన ఆహారం తీసుకోవాల‌ని&comma; వ్యాయామం చేయాల‌ని&comma; ఆరోగ్య‌వంత‌మైన జీవ‌à°¨‌శైలిని క‌లిగి ఉండాల‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2173 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;ayurveda-herbs-1024x690&period;jpg" alt&equals;"basic ayurvedic herbs and health benefits " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం&period;&period; ఆయుర్వేదం అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక&period; ఆయుర్ అంటే &OpenCurlyDoubleQuote;జీవితం” లేదా &OpenCurlyDoubleQuote;దీర్ఘాయువు” అని అర్థాలు à°µ‌స్తాయి&period; అలాగే వేదం అంటే &OpenCurlyDoubleQuote;సైన్స్” లేదా &OpenCurlyDoubleQuote;పవిత్ర జ్ఞానం”&period; అందువల్ల ఆయుర్వేదం అంటే &&num;8220&semi;జీవిత పవిత్రమైన జ్ఞానం&&num;8221&semi; అని అర్థం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&period;&period; à°ª‌లు సాధార‌à°£ ఆయుర్వేద మూలిక‌à°² గురించి వేదాస్ క్యూర్ వ్యవస్థాపకుడు వికాస్ చావ్లా వివ‌రించారు&period; వీటిని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డం కోసం à°¤‌à°°‌చూ ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అశ్వగంధ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని విథానియాసోమ్నిఫెరా అంటారు&period; భార‌à°¤‌దేశం&comma; ఉత్త‌à°° ఆఫ్రికాలో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది&period; దీని వేళ్లు&comma; కాయ‌లను ఆయుర్వేద ఔష‌ధాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; అశ్వ‌గంధ ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌నిచేస్తుంది&period; ఆందోళ‌నను à°¤‌గ్గిస్తుంది&period; నిద్ర బాగా à°µ‌చ్చేలా చేస్తుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది&period; కండ‌రాలు వృద్ధి చెందుతాయి&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; పురుషుల్లో శృంగార à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; సంతానోత్ప‌త్తికి అశ్వ‌గంధ à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బోస్వెల్లియా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్నే ఫిరంగి మొక్క లేదా సాంబ్రాణి మొక్క అని కూడా పిలుస్తారు&period; సుగంధ ద్ర‌వ్యాల జాబితాకు ఇది చెందుతుంది&period; భార‌తీయులు ఎంతో కాలం నుంచి దీన్ని ఉప‌యోగిస్తున్నారు&period; à°®‌సాలా దినుసులా ఉంటుంది&period; à°¶‌à°°‌రీంలో మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఆస్టియో ఆర్థరైటిస్&comma; రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో నొప్పులు à°¤‌గ్గుతాయి&period; నోటి ఇన్ఫెక్షన్లు à°¤‌గ్గుతాయి&period; చిగుళ్ల వాపు à°¤‌గ్గుతుంది&period; పెద్ద పేగు వ్యాధులు రాకుండా ఉంటాయి&period; క్రోన్స్ వ్యాధి ఉన్న‌వారిలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; అలాగే దీర్ఘకాలిక ఉబ్బసం ఉన్నవారిలో à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">త్రిఫల<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌&comma; క‌à°°‌క్కాయ‌&comma; తానిక్కాయ‌à°²‌కు చెందిన పొడుల‌ను à°¸‌à°® పాళ్లలో తీసుకుని à°¤‌యారు చేసే చూర్ణాన్ని త్రిఫ‌à°² అంటారు&period; ఈ చూర్ణం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; ఆర్థ‌రైటిస్ మంట‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; క్యాన్స‌ర్లు రాకుండా చూస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపు నొప్పి à°¤‌గ్గుతాయి&period; అపాన‌వాయువు ఎక్కువ‌గా విడుద‌à°² కాకుండా ఉంటుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో పేగుల క‌à°¦‌లిక‌లు à°¸‌రిగ్గా ఉండేలా చేస్తుంది&period; చిగుళ్ల వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బ్రహ్మి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్ర‌హ్మి &lpar;బాకోపమోనియరీ&rpar; ఒక ఆయుర్వేద మూలిక&period; ఇది ప్రసిద్ధ NSAIDలలో కనిపించే వాటితో పోల్చదగిన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది&period; ఇది ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తిల‌ను పెంచుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళనల‌ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జీలకర్ర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీలకర్ర సుదీర్ఘ చరిత్ర కలిగిన మధ్యధరా&comma; నైరుతి ఆసియా మసాలా దిరుసు&period; ఇది క్యుమినంసైమినం మొక్క విత్తనాల నుండి తయారవుతుంది&period; ఇది జీర్ణ ఎంజైమ్‌à°² కార్యకలాపాలను పెంచుతుంది&period; కాలేయం నుండి పిత్తాన్ని విడుదల చేయడాన్ని సులభతరం చేస్తుంది&period; ఫలితంగా ఆహారం వేగంగా జీర్ణమవుతుంది&period; కొవ్వు జీర్ణక్రియ సులభ‌à°¤‌రం అవుతుంది&period; కడుపు నొప్పి&comma; ఉబ్బరం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; రక్తంలో చక్కెర స్థాయిలను à°¤‌గ్గిస్తుంది&period; జీలకర్ర టైప్ 2 డయాబెటిస్ నివారణకు సహాయపడుతుంది&period; ట్రైగ్లిజరైడ్స్&comma; ఎల్‌డీఎల్ &lpar;చెడు&rpar; కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు&comma; హెచ్‌డీఎల్ &lpar;మంచి&rpar; కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; దీంతో గుండె జబ్బులను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది&period; ఇది యాంటీ మైక్రోబియ‌ల్ లక్షణాలను కలిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పసుపు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు కూడా à°®‌నం వాడే పోపు దినుసుల్లో ఒక‌టి&period; ఇందులో కర్కుమిన్ అన‌à°¬‌డే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది&period; ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల నొప్పుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది&period; పసుపులోని సమ్మేళనాలు మెదడులోని న్యూరోట్రోఫిక్ కారకం &lpar;బీడీఎన్ఎఫ్&rpar; స్థాయిలను పెంచడం ద్వారా మెదడు పనితీరును మెరుగుప‌రిచేందుకు సహాయపడతాయి&period; తక్కువ BDNF స్థాయిల à°µ‌ల్ల‌ అల్జీమర్స్&comma; డిప్రెషన్ వంటి వ్యాధులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ పోషకాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లను క‌లిగి ఉంటుంది&period; దీని à°µ‌ల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు&comma; ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది&period; ట్రైగ్లిజరైడ్స్&comma; ఎల్‌డీఎల్ &lpar;చెడు&rpar; కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">యాలకులు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుగంధ ద్ర‌వ్యాల రాణిగా యాల‌కుల‌ను పిలుస్తారు&period; పురాత‌à°¨ కాలం నుంచి వీటిని ఉప‌యోగిస్తున్నారు&period; ఆయుర్వేద ఔష‌ధాల à°¤‌యారీలో యాల‌కుల‌ను వాడుతారు&period; యాల‌కుల పొడిని తీసుకుంటే à°°‌క్త‌పోటు à°¤‌గ్గుతుంది&period; అల్స‌ర్లను à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts