Categories: Featured

మ‌ళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ విధించారు&period; ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు&period; లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి&period; లక్షల మంది చనిపోయారు&period; తరువాత గతేడాది అక్టోబర్‌ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది&period; దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు&period; కానీ ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది&period; గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్‌ వ్యాపిస్తోంది&period; దీంతో శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది&period; అందుకు గాను కింద తెలిపిన 6 మార్గాలు ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2189 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;immunity-foods-1024x690&period;jpg" alt&equals;"covid danger is here increasing body immunity in these ways " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యాంటీ ఆక్సిడెంట్లు&period;&period; ముఖ్యంగా విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు&period; దానిమ్మ&comma; జామ&comma; నిమ్మ&comma; బెర్రీలు&comma; బాదంపప్పు&comma; అవకాడోలు&comma; ఇతర నట్స్&comma; విత్తనాలు&comma; క్యారెట్లు&comma; చిలగడ దుంపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పసుపు&comma; అల్లం&comma; నల్ల మిరియాలు&comma; లవంగాలు&comma; దాల్చిన చెక్క&comma; సోంపు&comma; యాలకులు&comma; తులసి&comma; తిప్పతీగ వంటి మసాలాలు&comma; పోపు దినుసులు&comma; మూలికలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి&period; వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నిద్ర సరిగ్గా పోకపోతే రోగ నిరోధక శక్తిపై అది ప్రభావాన్ని చూపిస్తుంది&period; రోగ నిరోధక శక్తి తగ్గుతుంది&period; కనుక రోగ నిరోధక శక్తి పెరగాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా సరే నిద్రించాలి&period; ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది&period; కనుక ఎవరి సౌకర్యానికి తగినట్లుగా వారు తగినన్ని గంటల పాటు రోజూ నిద్రించాలి&period; దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తాజా పండ్లు&comma; కూరగాయలు&comma; తృణ ధాన్యాలు&comma; బీన్స్‌&comma; చిక్కుడు జాతి కూరగాయలు&comma; పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి&period; ఆహారం జీర్ణం కాని పక్షంలో ఆ పూటకు కూరగాయల సూప్‌&comma; కొబ్బరి నీళ్లు&comma; కీరదోస ముక్కలను తీసుకోవాలి&period; తరువాత పూటకు ఆకలి వేస్తే తినాలి&period; ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి&period; అలాగే రాత్రి 10 గంటల తరువాత ఎట్టి పరిస్థితిలోనూ ఆహారాన్ని తీసుకోకూడదు&period; దీని వల్ల కాలేయంపై అదనపు భారం పడుతుంది&period; అలాగే రాత్రి భోజనం&comma; నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి అయినా ఉండేలా చూసుకోవాలి&period; దీని వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజూ సూర్యరశ్మిలో కొంత సేపు గడపాలి&period; దీని వల్ల విటమిన్‌ à°¡à°¿ తయారవుతుంది&period; ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; పాలు&comma; పుట్టగొడుగులు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్‌ à°¡à°¿ లభిస్తుంది&period; రోజూ కొంత సేపు ప్రకృతిలో సహజసిద్ధమైన గాలిలో తిరగాలి&period; దీని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి&period; సూక్ష్మ క్రిములపై పోరాడగలిగే శక్తి ఊపిరితిత్తులకు లభిస్తుంది&period; ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts