Categories: Featured

కోవిషీల్డ్ వ‌ర్సెస్ కోవాగ్జిన్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి ? పూర్తి వివ‌రాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేస్తున్న కోవిషీల్డ్‌&comma; భార‌త్ à°¬‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌à°²‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు&period; అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌ను ఎలా à°¤‌యారు చేశారు&comma; అవి ఎంత ప్ర‌భావం చూపుతాయి&comma; ఎంత డోసులో తీసుకోవాల్సి ఉంటుంది&comma; నిల్వ ఎలా చేస్తారు&comma; వాటి à°§‌à°° వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-620 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;covishield-covaxin-differences-cost-vaccine-type-stock-details-1024x690&period;jpg" alt&equals;"covishield covaxin differences cost vaccine type stock details" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">వ్యాక్సిన్ à°°‌కం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింపాజీల‌కు à°µ‌చ్చే సాధారణ జ‌లుబుకు కార‌à°£‌à°®‌య్యే ఎడినోవైర‌స్‌కు చెందిన à°¬‌à°²‌హీన‌à°ª‌ర్చిన వైర‌స్‌ను తీసుకుని కోవిషీల్డ్‌ను రూపొందించారు&period; బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీతోపాటు అక్క‌à°¡à°¿ ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి&period; దీన్ని భార‌త్‌లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్ప‌త్తి చేస్తోంది&period; అలాగే ఇనాక్టివేట్ అయిన క‌రోనా వైర‌స్‌తో కోవాగ్జిన్‌ను à°¤‌యారు చేశారు&period; దీన్ని భార‌త్ à°¬‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌భావం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా 50 శాతానికి పైగా ప్ర‌భావం చూపే ఏ వ్యాక్సిన్ అయినా à°¸‌రే వాడొచ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పింది&period; ఈ క్ర‌మంలోనే ఆ నిబంధ‌à°¨‌à°²‌కు అనుగుణంగా వ్యాక్సిన్ల‌ను రూపొందిస్తున్నారు&period; ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70&period;4 శాతం à°µ‌à°°‌కు à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌నిచేస్తుంద‌ని వెల్ల‌డైంది&period; అదేవిధంగా కోవాగ్జిన్ 60 శాతం à°µ‌రకు à°ª‌నిచేయ‌గ‌à°²‌à°¦‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">డోసేజ్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్ వ్యాక్సిన్ల‌కు రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది&period; అప్పుడే వ్యాక్సిన్లు à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌నిచేస్తాయి&period; కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 3 నెల‌à°² గ్యాప్‌తో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది&period; కానీ దాన్ని 4 నుంచి 6 నెలలకు పెంచారు&period; అదే భార‌త్ à°¬‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ అయితే ఒక డోసుకు&comma; రెండో డోసుకు à°®‌ధ్య గ్యాప్ ను 28 రోజులుగా నిర్ణ‌యించారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నిల్వ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాకు చెందిన ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల సెల్సియ‌స్‌ అతి శీత‌à°² ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద నిల్వ చేయాలి&period; కానీ కోవిషీల్డ్‌&comma; కోవాగ్జిన్‌à°²‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌à°¤ ఉంటే చాలు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°§‌à°°<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రూ&period;780 ఒక్క డోసుకు వసూలు చేస్తున్నారు&period; అదే కోవాగ్జిన్‌ అయితే రూ&period;1480 వరకు తీసుకుంటున్నారు&period; అయితే కేంద్రం వీటిని ప్రజలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది&period; ఎవరైనా ప్రత్యేకంగా కావాలంటే టీకాలను కొనుగోలు చేసి వేయించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">స్టాక్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవాగ్జిన్‌కు గాను ఈ ఏడాది చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు 70 కోట్ల à°µ‌à°°‌కు డోసుల‌ను సిద్ధం చేస్తామ‌ని భార‌త్ à°¬‌యోటెక్ ఎండీ డాక్ట‌ర్ కృష్ణ ఎల్ల వెల్ల‌డించారు&period;  కోవిషీల్డ్‌ కు గాను నెలకు 8 కోట్ల డోసులు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts