Heart Health : చలి కాలం వచ్చేసింది.. గుండె ఆరోగ్యం జాగ్రత్త..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Health &colon; రాబోయే కొద్ది రోజుల్లో చలి మొదలవుతుంది&period; ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి&period; మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు&period; ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి&period; సకాలంలో చికిత్స చేస్తే గుండె జబ్బులను సులభంగా నియంత్రించవచ్చు&period; చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని&comma; దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని&comma; శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని&period;&period; ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6996 size-full" title&equals;"Heart Health &colon; చలి కాలం వచ్చేసింది&period;&period; గుండె ఆరోగ్యం జాగ్రత్త&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;Heart-Care&period;jpg" alt&equals;"Heart Health take care of heart in the winter season " width&equals;"795" height&equals;"447" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్త సరఫరా తగ్గడం వల్ల గుండెకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది&period; దీంతో శరీరానికి రక్తం&comma; ఆక్సిజన్‌ను అందించడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది&period; దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి&period; కోవిడ్ &lpar;కరోనా వైరస్&rpar; తర్వాత గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి&period; ఎందుకంటే కోవిడ్ తర్వాత అధిక రక్తపోటు&comma; గుండె ఆగిపోవడం వంటి కేసులు చాలా మందిలో కనిపించాయి&period; అందుకే ఆందోళన ఎక్కువైందని&period;&period; గత కొన్నేళ్లుగా యువతకు కూడా గుండె జబ్బులు రావడం మొదలైందని సర్ గంగా రామ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం డాక్టర్ ఎస్సీ మంచంద చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో 50 ఏళ్లు పైబడిన వారు గుండె సంబంధిత సమస్యలతో వైద్యం కోసం వచ్చేవారని&comma; ఇప్పుడు 30 నుంచి 35 ఏళ్లలోపు రోగులు వస్తున్నారన్నారు&period; గత కొన్ని నెలలుగా యువకులకు ఇలాంటి అనేక గుండె శస్త్రచికిత్సలు జరిగాయి&period; అందుకే ఇప్పుడు గుండె జబ్బుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి&period; ఎందుకంటే మారుతున్న జీవనశైలి&comma; తప్పుడు ఆహారపు అలవాట్లు&comma; కోవిడ్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుండె సమస్యలతో బాధపడుతున్నారు&period; ఇలాంటి పరిస్థితుల్లో మారుతున్న సీజన్‌లో జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే కాలంలో హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది&period;&period; అని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే&period;&period; రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి&period; ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు&period; ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ శరీరాన్నంతా పరీక్షించుకోవాలి&period; పరీక్షలలో కొలెస్ట్రాల్ పెరిగినట్లు తేలితే&period;&period; వైద్యుడిని సంప్రదించిన తర్వాత చికిత్స ప్రారంభించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది&comma; ఛాతిలో నొప్పి&comma; అధిక రక్తపోటు&comma; బలహీనత&period;&period; వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు&period; అవి గుండె సంబంధ లక్షణాలు అయి ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి&period; కనుక గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అందుకు గాను&period;&period; రోజూ వ్యాయామం చేయాలి&period; సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి&period; జంక్ ఫుడ్ తినకండి&period; క్రమం తప్పకుండా మందులు తీసుకోండి&period; నిరంతరం వైద్యుల సూచనలు పాటించండి&period; దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts