Six Pack Body : సిక్స్ ప్యాక్ బాడీ ఒక్క‌టే కాదు.. ఇంకా అందులో ర‌కాలు ఉంటాయి.. అవేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Six Pack Body &colon; ఆరు à°ª‌à°²‌క‌à°² కండ‌à°² దేహం&period;&period; అదేనండీ&period;&period; సిక్స్ ప్యాక్&period;&period; ఇదంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో మోజు పెరిగింది&period; సినిమాల్లో హీరోల‌ను చూసి వారి ఫ్యాన్స్‌&period;&period; ఆ మాట కొస్తే ఫిట్‌నెస్ ఔత్సాహికులు చాలా మంది సిక్స్ ప్యాక్‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు&period; జిమ్‌లో గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ సాధ‌à°¨ చేస్తూ&period;&period; క‌ఠినమైన డైట్ నియమాల‌ను పాటిస్తూ&period;&period; సిక్స్ ప్యాక్ దేహం కోసం శ్ర‌మిస్తున్నారు&period; సిక్స్ ప్యాక్ తెప్పించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మైన à°ª‌నో&period;&period; దాన్ని నిల‌బెట్టుకోవ‌డం కూడా అంతే క‌ష్టం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8807 size-full" title&equals;"Six Pack Body &colon; సిక్స్ ప్యాక్ బాడీ ఒక్క‌టే కాదు&period;&period; ఇంకా అందులో à°°‌కాలు ఉంటాయి&period;&period; అవేమిటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;six-pack-body&period;jpg" alt&equals;"not only Six Pack Body but also these packs are there " width&equals;"1200" height&equals;"718" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిక్స్ ప్యాక్ బాడీ ఒక‌సారి à°µ‌చ్చాక‌&period;&period; ఆగిపోకూడ‌దు&period; నిత్యం à°®‌ళ్లీ జిమ్ లో సాధ‌à°¨ చేస్తూనే ఉండాలి&period; డైట్ పాటిస్తూనే ఉండాలి&period; అలా చేస్తేనే సిక్స్ ప్యాక్ బాడీ అలా కొన‌సాగుతుంది&period; లేదంటే à°ª‌రిస్థితి à°®‌ళ్లీ మొద‌టికి à°µ‌స్తుంది&period; ఇక సిక్స్ ప్యాక్ బాడీలోనూ à°ª‌లు à°°‌కాలు ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8808" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;pack-bodies&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"657" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాతికింద‌&period;&period; పొట్ట మీద అటు 3&comma; ఇటు మూడు యాబ్స్‌&period;&period; లేదా à°ª‌à°²‌క‌లు ఉంటే&period;&period; దాన్ని సిక్స్ ప్యాక్ అంటారు&period; అదే అటు 4&comma; ఇటు 4 యాబ్స్ ఉంటే&period;&period; దాన్ని 8 ప్యాక్ అంటారు&period; ఇక అటు 5&comma; ఇటు 5 ప్యాక్స్ ఉంటే&period;&period; దాన్ని 10 ప్యాక్ అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8805" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;8-pack-body&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"479" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిక్స్ ప్యాక్‌లోనే రెండో à°°‌కం ఉంటుంది&period; మొద‌టి à°°‌కంలో అటు 3&comma; ఇటు 3 ప్యాక్స్ à°®‌ధ్య ఖాళీ ఉండ‌దు&period; క‌à°²‌సిపోయిన‌ట్లు ఉంటాయి&period; ఇక రెండో à°°‌కంలో అటు 3&comma; ఇటు 3 ప్యాక్స్ à°®‌ధ్య ఖాళీ ఉంటుంది&period; అందువ‌ల్ల దీన్ని స్ల్పిట్ సిక్స్ ప్యాక్ అంటారు&period; ఇక ప్యాక్‌లు ఎన్ని ఉన్నా అవి అటు&comma; ఇటు à°¸‌మానంగా ఒకే లైన్‌లో లేకుండా ఒక వైపు ఎత్తులో à°®‌రో వైపు దిగువ‌కు ప్యాక్స్ ఉంటే&period;&period; ఆ ప్యాక్‌ను అసిమ్మెట్రిక్ ప్యాక్ అంటారు&period; ఇలా సిక్స్ ప్యాక్‌à°²‌ను à°µ‌ర్ణిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8806" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;10-pack-body&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"491" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్ర‌తి మనిషికి వాస్త‌వానికి పొట్ట మీద ఏదో ఒక ప్యాక్ ఉంటుంది&period; కానీ కొవ్వు క‌ప్పివేయ‌à°¬‌à°¡à°¿ ఉంటుంది&period; సాధ‌à°¨ చేస్తే ఆ కొవ్వు పోయి ప్యాక్స్ à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; అవి పైన చెప్పిన విధంగా ఏర్ప‌డుతాయి&period; దీంతో సిక్స్ ప్యాక్‌&comma; 8 ప్యాక్ లేదా 10 ప్యాక్స్ à°µ‌స్తాయి&period; అప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts