Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

హెల్ది అయిన ‘బాదం హల్వా’ ఎలా చేసుకోవాలి అంటే ..!

Admin by Admin
February 1, 2025
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా స్వీట్ అనగానే అందరికి ఎంతో ఇష్టం. అందులోను హల్వా లాంటి స్వీట్ అయితే పిల్లల తో పాటు పెద్దలు కూడా లాగించేస్తారు. ఇందులో బాదం హల్వా అయితే తగినన్ని పోషక విలువలు కూడా మనకు సమృద్దిగా లభిస్తాయి. పిల్లలకు వారానికి ఒకసారి ఈ బాదం హల్వా పెడితే ఎంతో ఆరోగ్యం గా ఉంటారు.

బాదం హల్వా తయారికి కావలసిన పదార్థాలు:

బాదం1 కప్పు, పంచదార ½ కప్పు, నీళ్ళు5 ½ కప్పులు, నెయ్యి ½ కప్పు, కుంకుమ పువ్వు 7, బాదం పప్పుని రాత్రంతా నాన పెట్టాలి.

here it is how to make almond halwa

తయారి విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరిగాక బాదం పప్పు వేసి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన బాదం పైన పొట్టు వలిచి ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నీరు పోసి అందులో పంచదార వేసి కరిగించుకోవాలి. ఇందులో కుంకుం పువ్వు కుడా వేసి బాగా కలుపుకోవాలి.దీన్ని సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. పక్కన వేరే పాన్లో నెయ్యి వేసి అది వేడయ్యాక బాదం పేస్ట్ వేసి పది నిమిషాలు ఉడికించి అందులో పంచదార పాకం వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి నెయ్యి అంత పైన తేలేవరకు ఉడికించాలి. ఇది చల్లరాక బౌల్ లో సర్వ్ చేసుకోవాలి.అంతే బాదం హల్వా రెడీ.

Tags: Almond Halwa
Previous Post

డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!

Next Post

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.