food

కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం సమయంలో వర్షం పడుతుంటే వేడివేడి కాఫీ తో పాటు ఏవైనా స్నాక్స్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది&period; మరి ఈ వర్షాకాలంలో చల్లచల్లని సాయంత్రాల్లో వేడివేడిగా కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి&period; మరి ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62253 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;onion-rings&period;jpg" alt&equals;"how to make onion rings " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఉల్లిపాయలు 5 &lpar;రింగులుగా కత్తిరించుకోవాలి&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;కారం టేబుల్ స్పూన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఉప్పు తగినంత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;మైదాపిండి ఒకటిన్నర కప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;మిరియాలపొడి టీ స్పూన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఆవాల పొడి టీ స్పూన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;బ్రెడ్ పౌడర్ అర కప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;చిల్లీ ఫ్లేక్స్ అర కప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉల్లిపాయలను విడివిడిగా రింగులు మాదిరిగా కట్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి&period; పది నిమిషాల తర్వాత నీటిలో నుంచి తీసేసి తడి ఆరనివ్వాలి&period; తరువాత ఒక గిన్నెలోకి మైదాపిండి&comma; ఉప్పు&comma; కారం&comma; మిరియాల పొడి&comma; ఆవాల పొడి&comma; వేసి బాగా కలిపి పెట్టుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని మరీ పలుచగా కాకుండా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి&period; ఇప్పుడు మరొక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఉంచాలి&period; స్టవ్ మీద ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి&period; ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయ రింగును తీసుకొని పిండిలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ ఫ్లెక్స్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో వేయించుకుంటే ఎంతో రుచి కరమైన ఆనియన్ రింగ్స్ తయారైనట్లే&period; వేడి వేడిగా ఉన్న వీటిని టమోటా కెచప్ తో తింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts