food

Soft Chapati : చ‌పాతీలు బాగా మెత్త‌గా, మృదువుగా రావాలంటే.. ఈ 3 చిట్కాలని పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soft Chapati &colon; చాలా మంది ఈరోజుల్లో బరువు తగ్గాలని&comma; ఆరోగ్యం బాగుండాలని రొట్టెలని తయారు చేసుకొని తింటున్నారు&period; అయితే రొట్టెలని చేసుకునేటప్పుడు కొన్ని తప్పుల‌ వలన అవి మృదువుగా రావు&period; గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి&period; అయితే అలా కాకుండా రొట్టెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండి&period; అప్పుడు బాగా మృదువుగా రొట్టెలు వస్తాయి&period; ముందు పిండిని బాగా కలుపుకోవాలి&period; ఇది చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా&comma; కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి&period; మీరు పిండిని కలిపేటప్పుడు కొంచెం పిండిని పక్కన పెట్టుకుంటూ స్లో గా మిక్స్ చేస్తూ ఉండాలి&period; ఇలా చేయడం వలన పిండి బాగా వస్తుంది&period; కొంచెం పిండి నీళ్లని పీల్చుకుంటూ ఉంటుంది&period; అలాంటప్పుడు మీరు పొడి పిండి కలుపుకుంటూ వెళితే సాఫ్ట్ గా వస్తుంది&period; ఆఖరున మొత్తం అంతా కలిపి కొంచెం నీళ్ల‌తో తడిపి రెండు చేతులతో నెమ్మదిగా ప్రెస్ చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56432 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chapati-1&period;jpg" alt&equals;"Soft Chapati follow these tips for them" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పిండి బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత మీరు మూత పెట్టండి&period; ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పిండి దాచుకోవాలని అనుకుంటే కొంచెం నూనెను మీరు పిండి ముద్ద మీద రాసి పెట్టండి&period; ఎప్పుడూ కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో పిండిని స్టోర్ చేసుకోవడం మంచిది&period; అలా చేయకపోతే మీరు అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒక్కో సారి మనం రోటీలని కూడా నిల్వ ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాము&period; కానీ అలా ఉంచితే అవి బాగా గట్టిగా మారిపోతాయి&period; రోటీలని అలా ఉంచినప్పుడు అవి గట్టిగా మారకుండా ఉండాలంటే ఆ రోటీల మీద కొంచెం నూనె ని కానీ లేదంటే కొంచెం నెయ్యి ని కానీ రాయండి&period; ఇలా కనుక మీరు రాశారంటే అవి పొడిగా అయిపోవు&period; తాజాగానే ఉంటాయి&period; అలాగే మెత్త‌గా&comma; మృదువుగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts