food

Vellulli Karam Kodi Vepudu : వెల్లుల్లి కారం కోడి వేపుడు.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vellulli Karam Kodi Vepudu &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో కూర‌తో పాటు వేపుళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వేయించిన చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; చికెన్ వేపుడును à°°‌క‌à°°‌కాలుగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అందులో భాగంగా వెల్లుల్లి కారాన్ని వేసి రుచిగా చికెన్ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ – అర కిలో&comma; నూనె – 4 టేబుల్ స్పూన్స్&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ఉల్లిపాయ – 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన టమాట – 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; క‌రివేపాకు – ఒక రెబ్బ‌&comma; à°ª‌సుపు – అర టీ స్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; కారం – ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56456 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;vellulli-kodi-karam-vepudu&period;jpg" alt&equals;"vellulli kodi karam vepudu recipe in telugu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి రెబ్బ‌లు – 10&comma; దాల్చిన చెక్క – 1&comma; à°²‌వంగాలు – 5&comma; యాల‌కులు – 2&comma; జీల‌క‌ర్ర – అర టీ స్పూన్&comma; మిరియాలు – పావు టీ స్పూన్&comma; à°§‌నియాలు – 2 టీ స్పూన్స్&comma; కారం – ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడాయ్య‌క శుభ్రంగా క‌డిగిన చికెన్ ను వేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా క‌à°²‌పాలి&period; చికెన్ లోని నీరు అంతా పోయి నూనె తేలే à°µ‌à°°‌కు చికెన్ ను బాగా వేయించాలి&period; చికెన్ వేగుతుండ‌గానే ఒక జార్ లో వెల్లుల్లి కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసి à°®‌à°°‌లా పేస్ట్ అయ్యేలా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; చికెన్ వేగిన à°¤‌రువాత అందులో వెల్లుల్లి కారాన్ని వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి à°®‌ధ్య à°®‌ధ్య‌లో కలుపుతూ 5 నుండి 6 నిమిషాల పాటు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కారంగా&comma; రుచిగా ఉండే చికెన్ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఉల్లిపాయ‌&period; నిమ్మ‌à°°‌సంతో క‌లిపి నేరుగా తిన‌à°µ‌చ్చు&period; à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో కూడా ఈ చికెన్ వేపుడును తిన‌à°µ‌చ్చు&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ వేపుడు కంటే ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి చేసే చికెన్ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts