20 Health Principles For Longer Life : ఆయుష్షును పెంచే 20 ఆరోగ్య సూత్రాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">20 Health Principles For Longer Life &colon; ఆరోగ్యంగా ఉండ‌డం కోసం ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది అనేక ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తున్నారు&period; రోజూ చాలా మంది వ్యాయామం చేయ‌డం&comma; పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు&period; కానీ ఇవే కాదు&period;&period; ఆరోగ్యంగా ఉండాల‌న్నా&period;&period; 100 ఏళ్లు జీవించాల‌న్నా&period;&period; ఆయుష్షు పెర‌గాల‌న్నా&period;&period; à°®‌నం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి&period; ఈ 20 ఆరోగ్య సూత్రాల‌ను రోజూ పాటించాల్సిందే&period; వీటిని పాటించ‌డం à°µ‌ల్ల నూరేళ్లు జీవించ‌à°µ‌చ్చు&period; ఆయుష్షు పెరుగుతుంది&period; 100 ఏళ్ల à°µ‌à°°‌కు ఎలాంటి రోగాలు రావు&period; ఇక ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చక్కెర‌ను తీసుకోవ‌డం మానేయాలి&period; చ‌క్కెర ఉండే ఏ à°ª‌దార్థాన్ని కూడా తీసుకోరాదు&period; అందుకు à°¬‌దులుగా తేనెను రోజూ కాస్త వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బాదం&comma; జీడిప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్‌&comma; కిస్ మిస్‌&period;&period; వీట‌న్నింటినీ క‌లిపి రోజూ గుప్పెడు తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బేక‌రీ à°ª‌దార్థాలు&comma; స్నాక్స్‌&comma; చిప్స్‌&comma; నూనె à°ª‌దార్థాలు&comma; ఫాస్ట్ ఫుడ్స్‌&comma; ప్యాక్డ్ ఫుడ్స్ తిన‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; టీ&comma; కాఫీ రోజుకు 2 క‌ప్పులు మించి తాగ‌రాదు&period; పూర్తిగా మానేస్తే మంచిది&period; à°¬‌దులుగా పాల‌ను తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చేప‌à°²‌ను వారంలో క‌నీసం రెండు సార్లు అయినా తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజూ à°¤‌ప్పనిస‌రిగా 8 గంట‌à°²‌పాటు నిద్రించాలి&period; à°®‌ధ్యాహ్నం నిద్ర à°ª‌నికి రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి&period; తేలిక‌పాటి వాకింగ్ చేసినా చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; రోజూ 8 గ్లాసుల నీళ్ల‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; రోజూ 10 నిమిషాల పాటు అయినా ప్ర‌కృతిలో గ‌à°¡‌పాలి&period; స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్‌ను పీల్చాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; టెన్ష‌న్లు లేకుండా జీవించాలి&period; వాటిని à°¤‌గ్గించుకునేందుకు సంగీతం విన‌డం&comma; పుస్త‌కాలు చ‌à°¦‌à°µ‌డం&comma; యోగా&comma; మెడిటేష‌న్ చేయ‌డం వంటివి చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40770" aria-describedby&equals;"caption-attachment-40770" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40770 size-full" title&equals;"20 Health Principles For Longer Life &colon; ఆయుష్షును పెంచే 20 ఆరోగ్య సూత్రాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;live-longer-life&period;jpg" alt&equals;"20 Health Principles For Longer Life " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40770" class&equals;"wp-caption-text">20 Health Principles For Longer Life<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; జీర్ణాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; పెరుగు&comma; à°®‌జ్జిగ‌à°²‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; అతిగా మాంసాహారం తిన‌రాదు&period; à°®‌ద్యం సేవించ‌రాదు&period; పొగ తాగ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; కూర‌గాయ‌లు&comma; పండ్లు&comma; విత్త‌నాల‌ను అధికంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14&period; తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాల‌కు ప్రాధాన్య‌à°¤ ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15&period; గానుగ‌లో ఆడించిన నూనెల‌ను మాత్ర‌మే వాడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">16&period; పిండి à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">17&period; మూలిక‌లు&comma; ఔష‌à°§ గుణాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">18&period; వెల్లుల్లి&comma; à°ª‌చ్చి ఉల్లిపాయ‌&comma; à°ª‌సుపు&comma; వాము&comma; అల్లం వంటివి రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">19&period; కాక‌à°°‌కాయ వంటి చేదు ఆహారాల‌ను రోజూ తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">20&period; పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts