5 Foods For High BP : ఈ 5 ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">5 Foods For High BP &colon; నేటి à°¤‌రుణంలో à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి&period; బీపీ కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లు&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; ఊబ‌కాయం వంటి వాటిని బీపీ బారిన à°ª‌à°¡‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ వ్యాధి చాప కింద నీరులా à°¶‌రీర ఆరోగ్య‌నంత‌టిని à°¸‌న్న‌గిల్లేలా చేస్తుంది&period; వైద్యులు కూడా దీనిని సైలెంట్ కిల్ల‌ర్ గా అభివ‌ర్ణిస్తూ ఉంటారు&period; ఒక్కసారి ఈ వ్యాధి బారిన à°ª‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంటుంది&period; అయితే మందులు వాడ‌డంతో పాటు కొన్ని ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా బీపీని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎల్ల‌ప్పుడూ బీపీ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం వాడాల్సిన మందుల మోతాదు కూడా à°¤‌గ్గుతుంది&period; దీంతో మందుల à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన కూడా à°®‌నం à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°¸‌à°¹‌జంగా à°²‌భించే ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాలు ఎక్కువ‌గా వ్యాకోచిస్తాయి&period; దీంతో à°°‌క్త‌నాళాల్లో à°°‌క్తం సుల‌భంగా ప్ర‌à°µ‌హించ‌గలుగుతుంది&period; తద్వారా బీపీ అదుపులో ఉంటుంది&period; బీపీని అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; బీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు వారి ఆహారంలో చేప‌à°²‌ను చేర్చుకోవాలి&period; చేప‌à°²‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌తో పాటు పొటాషియం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40968" aria-describedby&equals;"caption-attachment-40968" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40968 size-full" title&equals;"5 Foods For High BP &colon; ఈ 5 ఆహారాల‌ను రోజూ తింటే చాలు&period;&period; హైబీపీ ఎంత ఉన్నా దిగి à°µ‌స్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;5-foods-for-high-bp&period;jpg" alt&equals;"5 Foods For High BP take them daily for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40968" class&equals;"wp-caption-text">5 Foods For High BP<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ à°¤‌గ్గ‌డంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అదే విధంగా బీపీతో బాధ‌à°ª‌డే వారు పిస్తాప‌ప్పును ఎక్కువ‌గా తీసుకోవాలి&period; వీటిలో పొటాషియంతో పాటు à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు&comma; మంచి కొవ్వులు కూడా ఉంటాయి&period; బీపీతో బాధ‌à°ª‌డే వారు పిస్తా à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఇక ఆకుకూర‌à°²‌ల్లో కూడా పొటాషియం కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; రోజూ వారి ఆహారంలో భాగంగా రోజూ ఒక ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంది&period; అలాగే బీపీతో బాధ‌à°ª‌డే వారు బీట్ రూట్ ఆకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; బీట్ రూట్ ఆకుల‌ను కాడ‌à°²‌తో à°¸‌హా క‌ట్ చేసి à°¸‌లాడ్ వంటి వాటిలో వేసి తీసుకోవ‌చ్చు&period; అలాగే వీటిని షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు&period; ఈ ఆకుల్లో ఎక్కువ‌గా పొటాషియం బీపీని à°¤‌గ్గించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా బీపీతో బాధ‌à°ª‌డే వారు పెరుగును కూడా తీసుకోవాలి&period; పెరుగును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే పొటాషియం à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతుంది&period; అలాగే పెరుగును తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను à°®‌à°¨ రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°®‌నం బీపీని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అయితే ఈ ఆహారాల‌ను తీసుకునే వారు బీపీకి సంబంధించిన à°ª‌రీక్ష‌లు à°¤‌రుచూ చేయించుకుంటూ వైద్యున్ని సూచ‌à°¨ మేర‌కు మందులను వాడాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts