హెల్త్ టిప్స్

బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రిస్తున్నారా..? అలా ఎందుకు అవుతుందో, తగ్గేందుకు సూచనలు ఏమిటో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట ఎవరైనా చాలా పద్ధతిగా&comma; నీట్‌గా బెడ్‌ సర్దుకుని బెట్‌ షీట్లు కప్పుకుని నిద్రిస్తారు&period; నిద్రించినప్పుడు బెడ్‌ కూడా బాగా నీట్‌గా ఉంటుంది&period; కానీ తెల్లారి లేచి చూసే సరికి బెడ్‌ చిందర వందర అయి ఉంటుంది&period; బెడ్‌ షీట్స్‌ అసలు బెడ్‌పై ఉండవు&period; అటో&comma; ఇటో ఎటో ఒక పక్కకు పడిపోతాయి&period; ఇక బెడ్‌పై పడుకునే వారు అయితే రక రకాల భంగిమల్లో తిరిగి ఉంటారు&period; కొందరైతే పూర్తిగా రివర్స్‌ అవుతారు&period; అంటే&period;&period; నిద్రించినప్పుడు ఒక వైపుకు ఉంటే తెల్లారి లేచినప్పుడు మరో వైపుకు ఉంటారు&period; కానీ అలా తిరిగినట్టు వారికి కూడా తెలియదు&period; కేవలం కొందరు మాత్రమే ఇలా బెడ్‌కు అడ్డంగా తిరిగి పడుకుంటారు&period; అయితే ఇలా వారు ఎందుకు చేస్తారో తెలుసా&period;&period;&quest; అందుకు కారణాలున్నాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రించేటప్పుడు మన శరీరం మెదడుకు ఈఈజీ అనబడే సిగ్నల్స్‌ను పంపుతుందట&period; దీంతో మెదడు స్పందించి శరీరంలోని అవయవాలను కదిలేలా చేస్తుందట&period; దీంతో శరీరానికి శక్తి సరిగ్గా అందుతుంది&period; అయితే అలా కదిలే విషయం మనకు కూడా సరిగ్గా తెలియదు&period; ఈ క్రమంలో ఆ కదలికలు మరీ ఎక్కువగా ఉంటే అలాంటి వారు బెడ్‌పై బాగా తిరుగుతారు&period; కొందరైతే కదలికలు ఇంకా ఎక్కువగా ఉంటే బెడ్‌కు అడ్డంగా తిరుగుతారు&period; ఇదీ&period;&period; దీని వెనుక ఉన్న కారణం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84306 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sleep-position&period;jpg" alt&equals;"are you sleeping like this daily know what happens to you " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎవరైనా ఇలా బెడ్‌పై నిద్రలో అడ్డంగా తిరగడం వెనుక పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి&period; అవేమిటంటే… దంతాలు&comma; చిగుళ్ల సమస్య ఉన్న వారు రాత్రి పూట పళ్లు కొరుకుతూ ఎక్కువగా అలా తిరుగుతారట&period; ఇక రాత్రి పూట కొందరికి శ్వాస సరిగ్గా ఆడదట&period; అందుకని వారు అటు&comma; ఇటు బెడ్‌పై తిరుగుతారట&period; ఇక స్ట్రెస్‌&comma; కంగారు&comma; మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఇలా బెడ్‌పై రాత్రి పూట అడ్డంగా తిరుగుతారట&period; కొందరికైతే కాలి పిక్కలు పట్టుకుపోవడం వంటి సమస్యలు ఉంటాయి&period; అలాంటి వారు కూడా బెడ్‌పై అడ్డంగా తిరిగేందుకు చాన్స్‌ ఉంటుందట&period; దీంతోపాటు రాత్రి పూట సడెన్‌గా నిద్రలో ఉలిక్కిపడి లేచే వారు కూడా ఇలా బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రిస్తారట&period; అయితే ఈ స్థితిని తగ్గించుకునేందుకు పలు సూచనలు కూడా అందుబాటులో ఉన్నాయి&period; వాటిని పాటిస్తే బెడ్‌పై అడ్డ దిడ్డంగా తిరగడం తక్కువవుతుంది&period; ఆ సూచనలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం&comma; యోగా వంటివి చేస్తే చక్కగా నిద్రపడుతుంది&period; అప్పుడు బెడ్‌పై అడ్డ దిడ్డంగా తిరిగే అలవాటు కూడా పోతుంది&period; లేదంటే రోజూ రాత్రి నిద్రించేముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలు తాగినా చాలు&comma; నిద్రించే విధానం మారుతుంది&period; చక్కగా నిద్ర పడుతుంది&period; దీంతోపాటు రాత్రి పూట నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసినా చాలు సమస్య నుంచి బయట పడవచ్చు&period; నిద్రించడానికి ముందు మొబైల్‌ ఫోన్స్‌ వాడడం పూర్తిగా మానేయాలి&period; ఈ సూచనలు పాటిస్తే బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రించే అలవాటు పోతుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts