vastu

మీ పడక గదిని ఇలా మార్చుకోండి…. మీమీ వైవాహిక ఇబ్బందుల‌కు చెక్ పెట్టండి.

<p style&equals;"text-align&colon; justify&semi;">వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సామాన్యం&period; కాని&comma; వాటిని ఆలా వదిలేయకుండా సరిచేసుకున్నప్పుడే సంబంధబాంధవ్యాలు సరవుతాయి&period; అహాన్ని పక్కనపెట్టి సంబంధాన్ని మెరుగుపరచుకోవాలనికృషిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది&period; అయితే వైవాహిక జీవితంలో సమస్యలను తగ్గించడానికి కొన్ని ఫెంగ్ షుయ్ చిట్కాలు ఉన్నాయి&period; ఫెంగ్ షుయ్ ప్రకారం పడక గదిలోని వాతావరణం ఇంకా మంచం యొక్క స్థానం బట్టి కూడా వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుందని నమ్ముతారు&period; వైవాహిక జీవితంలో ఉండే ఒడిదుడుకులు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఇవే&period;&period; ఫెంగ్ షుయ్ ప్రకారం మీ పడక గది సరైన స్థానంలో ఉండాలి&period; ఒకవేళ అలా లేదంటే పడక గదిలో అద్దాలను హ్యాంగ్ చెయ్యాలి అని సూచిస్తున్నారు&period; అంతే కాదు గది బయట క్రిస్టల్స్ హ్యాంగ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరుపు పై పరిచే దుప్పట్లు కూడా వైవాహిక జీవితం ఆధారపడుతుందని ఫెంగ్ షుయ్ చెబుతుంది&period; తెలుపు లేదా ప్రకాశవంతమైన ఆకుపచ్చ ప్రేమ యొక్క రంగుగా గుర్తిస్తారు&period; అంతే కాదు ఎరుపు రంగు దుప్పటి వాడిన కూడా ఫలితం కనబడుతుందట&period; మంచం కిటికీలకు ఉన్న దిక్కున వెయ్యకూడదు&comma; ఒకవేళ అలా కుదరకపోతే కిటికీలకు మరియు మంచానికి తగినంత దూరం ఉండాలని ఫెంగ్ షుయ్ చెబుతుంది&period; కుదిరినంత వరకు మంచం క్రింద ఎలాంటి వస్తువులు పెట్టకపోవడమే మంచిది&period; అలా వస్తువులు పెట్టడం వల్ల జంట మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84310 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;feng-shui&period;jpg" alt&equals;"follow these feng shui tips for bedroom " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడక గదిలో టీవీ లేదా కంప్యూటర్ వంటివి లేకపోవడమే మంచిది&comma; వీటితో నెగటివ్ ఎనర్జీ వస్తుందని ఫెంగ్ షుయ్ నమ్ముతుంది&period; ఒక వేళా ఉన్న కూడా వాటికి క్యాబినెట్ వంటివి ఉండాలి&period; పడక గది గోడలకు లేత రంగులు వెయ్యడం మంచిది&period; నలుపు లేదా ఎరుపు రంగులు ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts