హెల్త్ టిప్స్

యాంటీ బయోటిక్స్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు పలు రకాల వ్యాధులు&comma; ఇన్‌ఫెక్షన్లు బాక్టీరియా&comma; వైరస్‌à°² వల్ల వస్తాయన్న సంగతి తెలిసిందే&period; ఈ క్రమంలోనే వైద్యులు అందుకు యాంటీ బయోటిక్స్&comma; యాంటీ వైరల్‌ మందులను ఇస్తుంటారు&period; అయితే కొందరు డాక్టర్‌ సూచించకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని చెప్పి పదే పదే ఆయా మందులను వాడుతుంటారు&period; కానీ నిజానికి అలా వాడడం ప్రమాదకరం&period; ఎప్పటికీ అలా ఆ మందులను వాడితే కొంత కాలం తరువాత బాక్టీరియా&comma; వైరస్‌లకు ఆ మందులు పనిచేయవు&period; అవి ఆ మందులకు నిరోధకతను పెంచుకుంటాయి&period; దీంతో కొత్త మందులను వాడాల్సి వస్తుంది&period; ఇది ఒక చక్రంలా సాగుతుంది&period; చివరకు మనం ఏ మందులు మింగినా అసలు పనిచేయకుండా పోతాయి&period; అందుకనే యాంటీ బయోటిక్‌&comma; యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడొద్దని&comma; ముఖ్యంగా డాక్టర్‌ సూచన లేకుండా అస్సలు వాడొద్దని చెబుతుంటారు&period; మరలాంటప్పుడు ఏం చేయాలి &quest; ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకునేందుకు మార్గం ఏమిటి &quest; అంటే&period;&period; అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించవచ్చు&period; దీంతో ఇన్‌ఫెక్షన్లు&comma; వ్యాధులు తగ్గుతాయి&period; మరి ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3170 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;anti-biotics-1024x683&period;jpg" alt&equals;"avoid anti biotics and anti viral medicines take these natural foods " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు&comma; జలుబు వచ్చిందంటే కొందరు మెడిసిన్లను వేసుకుంటారు&period; కానీ అందుకు పలు చిట్కాలు ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు&comma; కొద్దిగా వామును ఆవనూనెలో వేసి వేడి చేయాలి&period; ఆ మిశ్రమాన్ని పాదాలు&comma; వెన్ను&comma; ఛాతిపై రాయాలి&period; దీంతో దగ్గు&comma; జలుబు తగ్గుతాయి&period; ఈ మిశ్రమాన్ని పిల్లలకు కూడా వాడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అల్లం రసం ఒక టీస్పూన్‌&comma; తేనె ఒక టీస్పూన్‌ కలిపి తీసుకుంటుంటే జలుబు&comma; ఫ్లూ తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఉప్పు నీటిని గొంతులో పోసి పుక్కిలించడం ద్వారా గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇవే కాకుండా బాక్టీరియా&comma; వైరస్‌à°² ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లను తగ్గించేందుకు వెల్లుల్లి&comma; పసుపు&comma; అల్లం బాగా పనిచేస్తాయి&period; తిప్పతీగ రసం కూడా ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది&period; జామ ఆకుల నీళ్లు&comma; మునగ ఆకుల నీళ్లు&comma; వాము నీళ్లు&comma; జీలకర్ర నీళ్లు&comma; దాల్చిన చెక్క నీళ్లను తాగడం ద్వారా కూడా బాక్టీరియా&comma; వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; అలాగే విటమిన్‌ ఎ&comma; సి&comma; ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి&period; దీంతోకూడా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts