చిట్కాలు

షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే మామిడి ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు&period; కేవలం భారతదేశంలోనే సుమారుగా 5 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి&period; ఈ క్రమంలోనే ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది&period; కొందరికి డయాబెటిస్‌ నియంత్రణలో ఉండడం లేదు&period; అయితే మామిడి ఆకులను ఉపయోగించి షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు&period; ఈ చిట్కాను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు&period; దీని ద్వారా ఆస్తమా సమస్య కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3167 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;mango-leaves-1024x559&period;jpg" alt&equals;"blood sugar levels can be reduced with mango leaves take in this way " width&equals;"696" height&equals;"380" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి&period; అవి డయాబెటిస్‌ ఉన్నవారికి మేలు చేస్తాయి&period; షుగర్‌ లెవల్స్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి&period; 2010లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మామిడి ఆకుల నుంచి తీసిన పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని తేలింది&period; అందువల్ల వీటిని ఉపయోగించి డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకులను 15 తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి&period; అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి&period; తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి&period; ఇలా రోజూ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది&period; ఇది గ్లూకోజ్‌ను సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది&period; దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి&period; మామిడి ఆకుల్లో పెక్టిన్‌&comma; ఫైబర్‌&comma; విటమిన్‌ సి ఉంటాయి&period; అందువల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక డయాబెటిస్‌ వల్ల రాత్రి పూట కొందరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు&period; కానీ మామిడి ఆకుల నీటిని తాగితే ఆ ఇబ్బంది ఉండదు&period; కంటి చూపు మెరుగు పడుతుంది&period; అధిక బరువు తగ్గుతారు&period; మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts