Black Pepper : మిరియాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు.. ఎన్నో వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Pepper &colon; పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే&period;&period; జలుబు పరార్ &excl; మిరియాల చారు రుచినే కాదు&period;&period; రోగనిరోధక శక్తిని అందిస్తుంది&period; సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాల ప్రయోజనాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6340 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;black-pepper&period;jpg" alt&equals;"Black Pepper &colon; మిరియాలు చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు&period;&period; అనేక వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్ల మిరియాల్లో పెప్పరైన్&comma; కాప్సేసిన్ అనే రసాయనాలు ఉంటాయి&period; వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది&period; ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది&period; వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ&comma; సి పుష్కలంగా ఉంటాయి&period; ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4380" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;black-pepper&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి&period; దక్షిణాఫ్రికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం&period;&period; మిరియాల్లోని పెప్పరైన్ కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉందని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15 మిరియపు గింజలు&comma; రెండు లవంగాలు&comma; ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం&comma; గొంతునొప్పి తగ్గుతుంది&period; కఫ హరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2811" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;black-pepper-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి&period; మిరియాల టీ ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతుంది&period; జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి&period; పొట్టలోని అదనపు గాలిని తొలగిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి&period; ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది&period; భోజనంలో మొదటి ముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8193" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;pepper&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"676" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలల్లో మిరియాలపొడి&comma; పసుపు&comma; శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు&period; కడుపులో మంట ఉన్నవారు మితంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p>చిన్న పిల్లలకు శీతాకాలంలో ఎక్కువగా దగ్గు&comma; జబులు వస్తూ ఉంటాయి&period; ప్రతిసారీ మందులు వాడడం మంచిది కాదు&period; అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు&comma; నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts