Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Black Pepper : మిరియాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు.. ఎన్నో వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

Admin by Admin
December 27, 2021
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Black Pepper : పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే.. జలుబు పరార్ ! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తిని అందిస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాల ప్రయోజనాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Black Pepper : మిరియాలు చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు.. అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సేసిన్ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం.. మిరియాల్లోని పెప్పరైన్ కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉందని తేలింది.

15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. కఫ హరంగా ఉంటుంది.

నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.

మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. మిరియాల టీ ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్టలోని అదనపు గాలిని తొలగిస్తాయి.

మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది. భోజనంలో మొదటి ముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది.

పాలల్లో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. కడుపులో మంట ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

చిన్న పిల్లలకు శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటాయి. ప్రతిసారీ మందులు వాడడం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Tags: black pepperhealth benefitshealth tipsఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలున‌ల్ల మిరియాలుహెల్త్ టిప్స్
Previous Post

Kidneys Health : కిడ్నీలను శుభ్రం చేసే ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Next Post

Papaya : ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్లను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Related Posts

వినోదం

మన హీరోల పేర్ల‌కు ముందు స్టార్ అని రాయ‌డం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..?

June 3, 2025
inspiration

భారతదేశపు అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారి ఇతడే.. నెల జీతం రూ.1; నికర విలువ ఇన్ని కోట్లా?

June 3, 2025
హెల్త్ టిప్స్

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు? ఇది తెలిస్తే ఇక‌పై మైదాను ముట్ట‌రు..!

June 3, 2025
వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

June 3, 2025
lifestyle

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

June 3, 2025
sports

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!