Burning Biryani Leaf : ఈ ఒక్క ఆకును గ‌దిలో కాల్చండి.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Burning Biryani Leaf &colon; బిర్యానీ ఆకుల గురించి అంద‌రికీ తెలిసిందే&period; వీటినే హిందీలో తేజ్ à°ª‌త్తా అంటారు&period; ఎక్కువ‌గా à°®‌సాలా వంట‌కాల‌తోపాటు బిర్యానీ&comma; పులావ్ వంటివి చేసిన‌ప్పుడు ఈ ఆకుల‌ను వేస్తుంటారు&period; దీంతో వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే ఈ ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డాని క‌న్నా ముందు నుంచే వీటిని వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు&period; పూర్వం గ్రీకులు&comma; రోమ‌న్లు బిర్యానీ ఆకుల‌ను ఎక్కువ‌గా వైద్యంలో ఉప‌యోగించేవారు&period; అయితే ఇవి మంచి సువాస‌à°¨‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది క‌నుక వీటిని వంట‌ల్లోనూ వేయ‌డం మొద‌లు పెట్టారు&period; అలా బిర్యానీ ఆకుల వాడ‌కం ఎక్కువైంది&period; ఒక్క ఆకును వంట‌లో వేసినా చాలు&period;&period; ఎంతో క‌మ్మ‌ని వాస‌à°¨ à°µ‌స్తుంది&period; ఆ వంట రుచిగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకులు ఆయుర్వేద à°ª‌రంగా à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; బిర్యానీ ఆకు ఒక‌దాన్ని నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీళ్ల‌ను తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; లేదా ఈ ఆకును కాస్త వేయించి పొడి చేసి ఆ పొడిని కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; బిర్యానీ ఆకుల‌ను వాడ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది&period; ఈ ఆకుల పేస్ట్‌ను నీటితో క‌లిపి పెడితే గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానుతాయి&period; అలాగే మొటిమ‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ ఆకుల నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్‌&comma; బీపీ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33902" aria-describedby&equals;"caption-attachment-33902" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33902 size-full" title&equals;"Burning Biryani Leaf &colon; ఈ ఒక్క ఆకును గ‌దిలో కాల్చండి&period;&period; ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;burning-biryani-leaf&period;jpg" alt&equals;"Burning Biryani Leaf know the health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33902" class&equals;"wp-caption-text">Burning Biryani Leaf<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకు సువాస‌à°¨ క‌లిగి ఉంటుంది&period; కాబ‌ట్టి దీన్ని అరోమాథెర‌పీలో చికిత్స కోసం కూడా ఉప‌యోగిస్తారు&period; ఇందుకు గాను ఈ ఆకును కాల్చి దీని నుంచి à°µ‌చ్చే వాస‌à°¨‌ను పీల్చాల్సి ఉంటుంది&period; ఒక గ‌దిలో దీన్ని కాల్చాలి&period; à°¤‌లుపులు&comma; కిటికీలు అన్నీ మూసి వేయాలి&period; ఈ ఆకుల‌ను కాల్చిన à°¤‌రువాత 10 నిమిషాల పాటు గ‌దిని మూసి ఉంచి అనంత‌రం లోప‌లికి వెళ్లాలి&period; అప్పుడు అందులో ఉండే వాస‌à°¨‌ను పీల్చాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అరోమాథెర‌పీ జ‌రుగుతుంది&period; దీంతో టెన్ష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ అన్నీ à°¤‌గ్గిపోతాయి&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; డిప్రెష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; నిద్ర‌లేమి à°¤‌గ్గుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఆకుల‌ను కాల్చ‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే పొగ‌&comma; వాస‌à°¨ కీట‌కాలు&comma; పురుగుల‌కు à°ª‌à°¡‌దు&period; క‌నుక దోమ‌లు&comma; ఈగ‌లు&comma; బొద్దింక‌à°² బెడ‌à°¦ ఉండ‌దు&period; కాబ‌ట్టి ఈ చిట్కాను కిచెన్‌లోనూ ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఇలా బిర్యానీ ఆకుల‌తో అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక దీన్ని ఉప‌యోగించ‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts