Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యి క‌లిపి తింటే ఆహా అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Pachadi &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి&period; సొర‌కాయ చలువ చేసే గుణంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది&period; సొర‌కాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ‌తో కూర‌à°²‌తో పాటు à°®‌నం à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; ఈ సొర‌కాయ à°ª‌చ్చ‌డిని à°®‌నం రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ట‌మాటాలు వేసి చేసే ఈ సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా&comma; క‌మ్మ‌గా సొరకాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 15&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; చింతపండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33911" aria-describedby&equals;"caption-attachment-33911" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33911 size-full" title&equals;"Sorakaya Pachadi &colon; సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో వేడిగా నెయ్యి క‌లిపి తింటే ఆహా అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;sorakaya-pachadi&period;jpg" alt&equals;"Sorakaya Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33911" class&equals;"wp-caption-text">Sorakaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా సొర‌కాయ‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత సొర‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; సొర‌కాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను జార్ లో వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత తాళింపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసిన సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts