హెల్త్ టిప్స్

ఆహారాన్ని నమిలి తినండి..ఒబేసిటీకి చెక్ పెట్టండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒబేసిటీతో బాధపడుతుంటే బరువు తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే&period; శరీరంలో ప్రెషర్ పాయింట్లను గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా ఆకలిని అదుపు చేయవచ్చట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పై పెదవి మధ్యభాగంలో&comma; ముక్కుకు కింద భాగంలో&comma; నాభికి ఒక అంగుళం కింద&comma; ఒక అంగుళంపైన వేళ్లతో నొక్కాలి&period; ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి&period; ఒక్కొక్కసారి ఐదు నిమిషాల పాటు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73852 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chewing-food&period;jpg" alt&equals;"chewing food correctly will reduce weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారాన్ని బాగా నమిలి తినే అలవాటున్న వాళ్లలో ఒబిసిటీ తక్కువగా చూస్తాం&period; నమల కుండా మింగే అలవాటు ఉండి&comma; ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్లు ఇప్పటికైనా ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకుంటే మంచిఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోట్లో పెట్టుకున్న పదార్థం మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు నమలడం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడంతోపాటు ఒబేసిటీ కూడా తగ్గుతుంది&period; ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకోలేరు&comma; పైగా శరీరానికి తగినంత తినగానే జీర్ణవ్యవస్థ ఇకచాలని హెచ్చరికలు జారీ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts