Cholesterol : వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cholesterol &colon; à°¶‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అధికంగా ఉండే ఈ కొలెస్ట్రాల్ à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోవ‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది&period; à°¶‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం à°µ‌ల్ల ఛాతిలో నొప్పి&comma; మెద‌డు à°ª‌నితీరు మంద‌గించ‌డం&comma; కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; బీపీ వంటి ఇత‌à°° అనారోగ్య à°¸‌మస్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి&period; ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ధూమ‌పానం&comma; à°®‌ధ్య‌పానం చేసే వారిలో&comma; వ్యాయామం చేయ‌ని వారిలో&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకునే వారిలో&comma; అలాగే ఒత్తిడికి గురి అయ్యే వారిలో&comma; వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు మందులు వాడే వారిలో&comma; à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డంతో పాటు ప్రాణాల‌కు à°°‌కూడా ముప్పు వాటిల్లుతుంది&period; క‌నుక à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి చాలా త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; కొన్ని à°¸‌à°¹‌జ సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును à°®‌నం చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించే ఆ ఆహారాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో à°ª‌సుపు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°ª‌సుపులో ఉండే ఔష‌à°§ గుణాలు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°ª‌సుపుతో టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం వల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొగించుకోవచ్చు&period; దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని గ్లాస్ లోకి తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ à°ª‌సుపును క‌లిపి గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30517" aria-describedby&equals;"caption-attachment-30517" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30517 size-full" title&equals;"Cholesterol &colon; వీటిని తీసుకుంటే చాలు&period;&period; మీ à°¶‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;cholesterol-1&period;jpg" alt&equals;"Cholesterol reducing home remedies works effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30517" class&equals;"wp-caption-text">Cholesterol<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో తేనెను క‌లిపి à°®‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అర‌గంట à°¤‌రువాత తాగాలి&period; ఇలా à°ª‌సుపును తీసుకోవ‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవ‌చ్చు&period; అదే విధంగా బాదం à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవ‌చ్చు&period; బాదంప‌ప్పులో ఫైబ‌ర్&comma; మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్&comma; పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డతాయి&period; రోజూ నాన‌బెట్టిన à°ª‌ది బాదంప‌ప్పుల‌ను పొట్టు తీసుకుని ఉద‌యం పూట తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ ను సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు&period; అదే విధంగా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ఉండే విట‌మిన్ సి à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో వెల్లుల్లి రెబ్బ‌లు కూడా à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో&comma; à°°‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక వెల్లుల్లి రెబ్బ‌ను తిని ఆ à°¤‌రువాత ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం వల్ల కూడా à°®‌నం కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌నాళాల్లో అడ్డంకులను తొల‌గించ‌డంలో ఇవి అద్భుతంగా à°ª‌ని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-30516" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;flax-seeds&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో ఉండే ఫైబ‌ర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ప్ర‌తిరోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజ‌à°²‌ను à°®‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అర‌గంట à°¤‌రువాత రెండు వారాల పాటు తీసుకోవాలి&period; వీటితో పాటు అల్లాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అల్లంతో టీని à°¤‌యారు చేసుకుని తాగ‌డం వల్ల à°®‌నం à°¶‌రీరంలోపేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవ‌చ్చ‌ని అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts