Cloves : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క ల‌వంగాన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cloves &colon; à°®‌à°¨ వంట గ‌దిలో ఉండే à°®‌సాలా దినుసుల్లో à°²‌వంగం కూడా ఒక‌టి&period; వంట‌ల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; à°²‌వంగం చాలా ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది&period; దీనిని వంట్ల‌లో వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి&comma; వాస‌à°¨ పెరుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; కేవ‌లం వంట‌à°² రుచిని పెంచ‌à°¡‌మే కాకుండా à°²‌వంగాలు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయి&period; à°²‌వంగాలను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°²‌వంగాల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; ఇవి బ్యాక్టీరియా&comma; వైర‌స్ à°² à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో à°¸‌హాయ‌పడ‌తాయి&period; అలాగే à°²‌వంగాల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాషియం&comma; ఐర‌న్&comma; క్యాల్షియం వంటి ఎన్నో మిన‌à°°‌ల్స్&comma; విట‌మిన్స్ ఉన్నాయి&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున à°²‌వంగాల‌ను నోట్లో వేసుకుని చప్ప‌రిస్తూ à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక à°²‌వంగాన్ని నోట్లో వేసుకుని తిన‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; à°¨‌ల్ల‌గా పెరుగుతుంది&period; అలాగే à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డుతున్నారు&period; అలాంటి వారు రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఒక à°²‌వంగాన్ని నోట్లో వేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఒత్తిడి à°¤‌గ్గి చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period; అలాగే à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల దంతాల నొప్పులు రాకుండా ఉంటాయి&period; దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి&period; నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29819" aria-describedby&equals;"caption-attachment-29819" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29819 size-full" title&equals;"Cloves &colon; రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క à°²‌వంగాన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;cloves&period;jpg" alt&equals;"cloves take one before bed see the benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29819" class&equals;"wp-caption-text">Cloves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు పెరుగుతుంది&period; దీంతో à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే à°²‌వంగాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే వీటిలో ఉండే క్యాల్షియం ఎముక‌లు ధృడంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°²‌వంగాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని రోజూ ఒకటి లేదా రెండు à°²‌వంగాల‌ను à°ª‌à°°‌గ‌డుపున చ‌ప్ప‌రిస్తూ నమిలి తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరకుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts