Coffee For Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయిందా.. అయితే కాఫీ తీసేస్తుంద‌ట‌.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee For Fatty Liver &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో అది పెద్ద అవ‌యవాల్లో కాలేయం కూడా ఒక‌టి&period; కాలేయం à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; హార్మోన్లను ఉత్ప‌త్తి చేయ‌డంలో&comma; à°¶‌రీరాన్ని డిటాక్సిఫికేష‌న్ చేయ‌డంలో ఇలా అనేక à°°‌కాల విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది&period; కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే à°®‌à°¨ à°¶‌రీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది&period; క‌నుక à°®‌నం ఎల్ల‌ప్పుడూ కాలేయ ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి&period; కానీ మారిన జీవన‌విధానం&comma; ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువు&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల కాలేయంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది&period; ఫ్యాటీ లివ‌ర్ లో కూడా రెండు à°°‌కాలు ఉంటాయి&period; ఆల్క‌హాలిక్ à°®‌రియు నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివ‌ర్&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°®‌నలో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట‌లో కుడివైపున నొప్పి&comma; క‌ళ్లు à°®‌రియు చ‌ర్మం à°ª‌సుపు రంగులో మార‌డం&comma; దుర‌à°¦‌&comma; క‌డుపులో వాపు&comma; పాదాలల్లో నీళ్లు చేర‌డం&comma; మూత్రం à°ª‌సుపు రంగులో రావ‌డం&comma; అల‌à°¸‌ట‌&comma; వాంతులు&comma; విరోచ‌నాలు వంటి à°²‌క్ష‌ణాలు à°®‌à°¨‌లో క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు à°®‌à°¨‌లో క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అంతేకాకుండా నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు పాలీఫినాల్స్&comma; కెఫిన్&comma; మిథైల్క్సాంథైన్&comma; లిపిడ్లు&comma; పొటాషియం&comma; మెగ్నీషియం వంటి పోష‌కాలు ఉంటాయి&period; కాలేయంలో చేరిన కొవ్వును తొల‌గించ‌డంలో కాఫీ à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌పడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; కాలేయ ఆరోగ్యానికి కాఫీ మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని à°¤‌క్కువ మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి&period; రోజుకు 2 నుండి 3 క‌ప్పుల కాఫీని మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46905" aria-describedby&equals;"caption-attachment-46905" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46905 size-full" title&equals;"Coffee For Fatty Liver &colon; లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయిందా&period;&period; అయితే కాఫీ తీసేస్తుంద‌ట‌&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;coffee&period;jpg" alt&equals;"Coffee For Fatty Liver see how it works must take daily how many cups" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46905" class&equals;"wp-caption-text">Coffee For Fatty Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు కాఫీతో పాటుగా కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి&period; కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కాలేయాన్ని సంర‌క్షించే ఎంజైమ్ లు వెల్లుల్లిలో ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే ఆకుప‌చ్చ కూర‌గాయ‌à°²‌ను&comma; ఆకుకూర‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఇవి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అలాగే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే సిట్ర‌స్ జాతి పండ్ల‌ను తీసుకోవాలి&period; వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఉత్త‌మంగా à°ª‌ని చేస్తాయి&period; ఈ విధంగా à°¤‌గిన ఆహారాల‌ను తీసుకుంటూ జీవ‌à°¨‌శైలిలో మార్పు చేసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts