Ragi Pindi Punugulu : రాగి పిండితో పునుగుల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Pindi Punugulu &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి రాగిపిండి ఎంతోమేలు చేస్తుంది&period; ఎముకల‌కు à°¬‌లాన్ని చేకూర్చ‌డంలో&comma; à°¶‌రీరాన్ని ధృడంగా చేయ‌డంలో&comma; జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా రాగిపిండి à°®‌à°¨‌కు మేలు చేస్తుంది&period; ఈ à°®‌ధ్య‌కాలంలో రాగిపిండితో à°®‌నం అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తున్నాము&period; రాగిపిండితో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వెరైటీ వంట‌కాల్లో రాగి పునుగులు కూడా ఒక‌టి&period; రాగిపునుగులు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని 10 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉద‌యం అల్పాహారం చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగిపునుగులను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి&&num;8230&semi; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పునుగుల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ‌పిండి &&num;8211&semi; ఒక గిన్నె&comma; రాగిపిండి- ఒక చిన్న క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2 లేదా 3&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46902" aria-describedby&equals;"caption-attachment-46902" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46902 size-full" title&equals;"Ragi Pindi Punugulu &colon; రాగి పిండితో పునుగుల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;ragi-pindi-punugulu&period;jpg" alt&equals;"Ragi Pindi Punugulu recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46902" class&equals;"wp-caption-text">Ragi Pindi Punugulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పునుగుల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో దోశ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో రాగిపిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసి పునుగుల పిండి లాగా కలుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పునుగుల గిన్నెను ఉంచి నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండి వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పునుగులు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి&period; ఈ పునుగుల à°¤‌యారీలో దోశ‌పిండి లేని వారు దానికి à°¬‌దులుగా గోధుమ‌పిండి&comma; రాగిపిండి&comma; à°®‌జ్జిగ క‌లిపి కూడా చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా తయారు చేసిన రాగి పునుగుల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వీటిని తీసుకోవ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts