Cold Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా ? ఎందుకు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cold Bath &colon; à°®‌నం శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే&period; స్నానం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; హాయిగా ఉంటుంది&period; అయితే à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా &quest; అంటే&period;&period; అందుకు నిపుణులు అవున‌నే à°¸‌మాధానం చెబుతున్నారు&period; à°®‌à°°à°¿ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"wp-image-6292 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;cold-bath&period;jpg" alt&equals;"Cold Bath &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా &quest; ఎందుకు &quest;" width&equals;"1200" height&equals;"650" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి దూర‌à°®‌వుతాయి&period; డిప్రెష‌న్ à°¤‌గ్గుతుంది&period; మానసిక ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌క్ర‌మంగా జ‌రుగుతుంది&period; దీంతో గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; చ‌ర్మం కాంతి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్ట‌à°®‌వుతుంది&period; రోజూ చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తుంటే à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; à°¤‌ద్వారా అవి బాక్టీరియాలు&comma; క్రిములు&comma; ఇన్‌ఫెక్ష‌న్ల‌పై à°¸‌à°®‌ర్థ‌వంతంగా పోరాడ‌గ‌లుగుతాయ‌ట కూడా&period; ఇది మేం చెబుతోంది కాదు&comma; à°ª‌లు అధ్య‌à°¯‌నాలే చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చ‌న్నీళ్ల స్నానం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా సాగుతాయి&period; ఇది థైరాయిడ్‌&comma; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న‌వారికి మేలు చేసే అంశం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చ‌ర్మంలో ఉండే హానిక‌à°° కెమిక‌ల్స్‌&comma; ఇత‌à°° వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి వెళ్లిపోతాయి&period; వేడి నీటితో స్నానం చేస్తే చ‌ర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి&period; అదే చ‌న్నీళ్లు అయితే చ‌ర్మ రంధ్రాలు మూసుకుంటాయి&period; క‌నుక ఇది à°®‌à°¨‌కు మేలు చేస్తుంది&period; ఎలా అంటే చ‌ర్మ రంధ్రాలు మూసుకుంటే అక్క‌à°¡ మురికి చేర‌దు క‌దా&period;&period;&excl; దీంతో చ‌ర్మం శుభ్రంగా ఉంటుంది&period; మొటిమ‌లు వంటివి రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చ‌న్నీటితో స్నానం చేస్తే వెంట్రుక‌లు à°¨‌ల్ల‌గా అవుతాయ‌ని à°ª‌లు à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; జుట్టు కూడా రాల‌కుండా దృఢంగా పెరుగుతుంది&period; చుండ్రు రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¶‌రీర ఎండోక్రిన్ వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో హార్మోన్లు à°¸‌రిగ్గా à°¤‌యార‌వుతాయి&period; వివిధ శరీర క్రియ‌లు క్ర‌à°®‌à°¬‌ద్దంగా సాగ‌డం à°µ‌ల్ల ఎలాంటి అనారోగ్యాలు కూడా రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; పురుషులు వేడి నీటితో స్నానం చేస్తే వీర్య క‌ణాల సంఖ్య à°¤‌గ్గుతుంది&period; ఎందుకంటే వృషణాల‌కు ఎల్ల‌ప్పుడూ à°¤‌క్కువ ఉష్ణోగ్ర‌తే ఉండాలి&period; అది ఎక్కువైతే అందులో ఉండే వీర్యం à°ª‌ల్చ‌à°¬‌డుతుంది&period; ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కాదు కూడా&period; దీంతో సంతానం కావాల‌నుకునే వారికి ఇబ్బందులు ఏర్ప‌డుతాయి&period; అదే చ‌న్నీళ్ల‌యితే అలాంటి ఇబ్బందులు à°ª‌డాల్సిన అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; చ‌ల్ల‌ని నీటితో స్నానం చేస్తే à°¶‌రీరం రోజంతా ఉత్సాహంగా&comma; ఉల్లాసంగా ఉంటుంది&period; అందుకే పూర్వ కాలంలోనూ హైడ్రో థెర‌పీ పేరిట చ‌న్నీటిని à°ª‌లు అనారోగ్యాల‌ను à°¨‌యం చేయ‌డానికి వాడేవారు&period; ఇప్ప‌టికీ à°ª‌లు స్పా à°²‌లో చ‌న్నీటితో స్నానం చేయిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts