Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు మిస్ అవ‌కుండా క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ బారిన చాలా మంది à°ª‌à°¡à°¿ అవ‌స్థ‌à°²‌కు గుర‌వుతున్నారు&period; అయితే టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారు à°ª‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్‌ను అదుపులోనే ఉంచుకోవ‌చ్చు&period; క‌చ్చితంగా నియ‌మాల‌ను పాటిస్తే దాన్ని వెన‌క్కి à°®‌ళ్లించ‌à°µ‌చ్చు కూడా&period; ఈ క్ర‌మంలోనే షుగ‌ర్ ఉన్న‌వారు పాటించాల్సిన నియ‌మాల గురించి వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"wp-image-6295 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;sugar-4&period;jpg" alt&equals;"Diabetes &colon; షుగ‌ర్ ఉన్న‌వారు మిస్ అవ‌కుండా క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"697" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది నిత్యం అనేక సంద‌ర్భాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు&period; ఇది à°¸‌క‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌కు కార‌à°£‌à°®‌వుతోంది&period; ఒత్తిడి à°µ‌ల్ల టైప్ 2 à°¡‌యాబెటిస్‌తోపాటు గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక ఒత్తిడిని à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; నిత్యం యోగా&comma; ధ్యానం చేయ‌డంతోపాటు పుస్త‌కాల‌ను చ‌à°¦‌వాలి&period; à°®‌à°¨‌స్సుకు à°¨‌చ్చిన సంగీతం వినాలి&period; ప్ర‌కృతిలో గ‌à°¡‌పాలి&period; దీంతో ఒత్తిడి తగ్గుతుంది&period; à°¤‌ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చాలా మంది à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అన్నం తినాలా&comma; చ‌పాతీల‌ను తినాలా &quest; అని సందేహాల‌ను వ్య‌క్తం చేస్తుంటారు&period; అయితే పూర్తిగా అన్నం మానేయాల్సిన à°ª‌నిలేదు&period; కానీ అతిగా తిన‌రాదు&period; à°®‌ధ్యాహ్నం కొద్దిగా అన్నం తింటే చాలు&period; దానికి ముందుగా వెజిట‌బుల్ à°¸‌లాడ్ తినాలి&period; దీంతో షుగ‌ర్ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు&period; ఇక రాత్రి పూట చ‌పాతీల‌ను రెండింటిని తినాలి&period; దాంతోపాటు కొవ్వు తీసిన పాల‌ను తాగాలి&period; అందులో à°ª‌సుపు లేదా దాల్చిన చెక్క పొడి క‌లిపి తాగితే ఇంకా మంచిది&period; ఇక రాత్రి భోజ‌నంలోనూ వెజిట‌బుల్ à°¸‌లాడ్ తింటే మంచింది&period; దీంతో à°®‌రుస‌టి రోజు ఉద‌యం షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి కాక‌à°°‌కాయ ఎంత‌గానో మేలు చేస్తుంది&period; అందువ‌ల్ల రోజూ కాక‌à°°‌కాయ‌ను తినాలి&period; దీన్ని నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున కాక‌à°°‌కాయ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగాలి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; షుగ‌ర్ ఉన్న‌వారు షుగ‌ర్ ఫ్రీ స్వీట్ల‌ను తిన‌à°µ‌చ్చా &quest; à°µ‌ద్దా &quest; అని సందేహిస్తుంటారు&period; అయితే అవి నిజానికి à°¶‌రీరానికి చేసే మేలు క‌న్నా కీడే ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వాటిని మానేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఆకు కూర‌à°²‌ను&comma; పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా నియ‌మాల‌ను పాటిస్తే షుగ‌ర్‌ను వెన‌క్కి à°®‌ళ్లించ‌à°µ‌చ్చు&period; ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts