హెల్త్ టిప్స్

సెక్సులో పాల్గొన్న అనంత‌రం మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగార‌à°®‌నేది జీవితంలో అతి ముఖ్య‌మైన భాగం&period; ఇద్ద‌రు దంప‌తుల దాంపత్య జీవితంలో అదే ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; సృష్టిలోకి à°®‌రో కొత్త ప్రాణిని తీసుకువ‌చ్చేందుకు ఓ జంట ఒక‌రిపై ఒక‌రు పోరాటం చేసి à°®‌రీ సాగించే అస‌లు సిస‌లైన ప్ర‌కృతి కార్యం&period; అయితే ఈ కార్యం à°¸‌à°®‌యంలో దంప‌తులిద్ద‌రూ ఆరోగ్య à°ª‌రంగా కూడా à°ª‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది&period; ప్ర‌ధానంగా à°®‌హిళ‌లు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; లేదంటే అనారోగ్యాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది&period; ఈ క్ర‌మంలో శృంగారం జ‌రిగిన అనంతరం తీసుకోవాల్సిన ఓ ముఖ్య‌మైన జాగ్ర‌త్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శృంగారం à°µ‌ల్ల à°®‌హిళ‌à°²‌కు మూత్రాశ‌à°¯ ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; ఎందుకంటే సెక్స్‌లో పాల్గొన్న‌ప్పుడు వారి యోని à°µ‌ద్ద బాక్టీరియా చేరి అలాగే ఉంటుంద‌ట‌&period; à°°‌తి అనంత‌రం ఆ బాక్టీరియా యోని à°µ‌ద్ద నుంచి మూత్రాశ‌à°¯ ద్వారం à°µ‌ద్ద‌కు à°µ‌స్తుంద‌ట‌&period; ఆ à°¸‌à°®‌యంలో à°¤‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల్సిందేనంటున్నారు వైద్యులు&period; లేదంటే ఆ బాక్టీరియా మూత్రాశ‌యం లోప‌లి దాకా వెళ్లి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగిస్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49157 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;couple-1&period;jpg" alt&equals;"couple must to do urination after srungaram " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబ‌ట్టి సెక్స్‌లో పాల్గొన్న వెంట‌నే à°¤‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు&period; అంతేకాకుండా మూత్ర విస‌ర్జ‌à°¨ అనంతరం జ‌à°¨‌నావ‌à°¯‌వాల‌ను కూడా శుభ్రం చేసుకోవాల‌ని అంటున్నారు&period; కేవ‌లం స్త్రీలే కాదు&comma; పురుషులు కూడా శృంగారం అనంత‌రం మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల్సిందేన‌ని వైద్యులు ఢంకా à°­‌జాయించి à°®‌రీ చెబుతున్నారు&period; లేదంటే పురుషుల‌కు కూడా ఇన్‌ఫెక్షన్లు à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శృంగారానికి ముందు మూత్ర విసర్జ‌à°¨ చేయ‌డం మంచిది కాద‌ని మాత్రం వారు సెల‌విస్తున్నారు&period; ఎందుకంటే ఇది దంప‌తుల ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంద‌ట‌&period; à°®‌à°°à°¿ శృంగారం à°®‌ధ్య‌లో మూత్రం బాగా à°µ‌స్తే&quest; అప్పుడెలా అంటారా&quest; అప్పుడు మాత్రం ఎక్కువ‌సేపు ఆపుకోకుండా వెంట‌నే మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాలి&period; కానీ à°°‌తి జ‌రిగాక à°®‌ళ్లీ మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts