Dates Syrup : అమృతం లాంటి సిర‌ప్ ఇది.. ఎన్నో రోగాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates Syrup &colon; à°®‌నం సాధార‌ణంగా తీపి వంట‌కాల à°¤‌యారీలో పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అయితే పంచ‌దార à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తుంది&period; పంచ‌దార‌ను వాడ‌డం à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంద‌ని తెలుసుకున్న చాలా మంది దానికి ప్ర‌త్య‌మ్నాయంగా డేట్స్ సిర‌ప్ ను వాడుతున్నారు&period; పాల‌ల్లో&comma; తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో పంచ‌దార‌ను వాడ‌డానికి à°¬‌దులుగా ప్ర‌స్తుత కాలంలో ఈ డేట్ సిర‌ప్ ను వాడుతున్నారు&period; ఖ‌ర్జూర పండ్ల‌తో చేసే ఈ సిర‌ప్ చాలా రుచిగా ఉంటుంది&period; ఖ‌ర్జూర పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క‌దా అని ఈ సిర‌ప్ ను విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు&period; ఖ‌ర్జూర పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవైన‌ప్ప‌టికి ఈ సిర‌ప్ ను వాడడం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; ఈ సిర‌ప్ à°¤‌యారీలో ఎక్కువ‌గా కార్న్ సిర‌ప్ ను ఎక్కువ‌గా క‌లుపుతారు&period;అలాగే ప్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉండే షుగ‌ర్ సిర‌ప్ లను కూడా ఎక్కువ‌గా కలుపుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిలో ప్రిజ‌ర్వేటివ్స్&comma; క‌à°²‌ర్స్&comma; వివిధ à°°‌కాల ప్లేవ‌ర్స్ ను క‌లుపుతూ ఉంటారు&period; ఇలా à°¤‌యారు చేసిన డేట్స్ సిర‌ప్ ను వాడ‌డం వల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్యల బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period; ఎటువంటి కార్న్ సిర‌ప్ లు క‌à°²‌à°ª‌కుండా&comma; ప్రిజ‌ర్వేటివ్స్ క‌à°²‌à°ª‌కుండా à°¸‌à°¹‌జ‌సిద్దంగా ఈ డేట్ సిర‌ప్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న సిర‌ప్ ను చిన్న పిల్ల‌à°² నుండి పెద్ద వారి à°µ‌à°°‌కు ఎవ‌రైనా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఖ‌ర్జూర పండ్ల‌తో à°¸‌à°¹‌జంగా సిర‌ప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ముందుగా అర‌కిలో ఖ‌ర్జూర పండ్ల‌ను తీసుకుని వాటిలో గింజ‌లు తీసేసి 40 నిమిషాల పాటు నీటిలో నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ ఖ‌ర్జూర పండ్ల‌ను ఒక లీట‌ర్ నీటిలో వేసి మెత్త‌గా ఉడికించాలి&period; ఇలా ఉడికించిన పండ్ల‌ను చేత్తో లేదా గంటెతో మెత్త‌గా చేసుకుని à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25287" aria-describedby&equals;"caption-attachment-25287" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25287 size-full" title&equals;"Dates Syrup &colon; అమృతం లాంటి సిర‌ప్ ఇది&period;&period; ఎన్నో రోగాలకు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dates-syrup&period;jpg" alt&equals;"Dates Syrup benefits in telugu must take regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25287" class&equals;"wp-caption-text">Dates Syrup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన సిర‌ప్ ను à°®‌à°°‌లా గిన్నెలో పోసి కొద్దిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డేట్ సిర‌ప్ à°¤‌యార‌వుతుంది&period; ఈ సిర‌ప్ ను గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయాలి&period; పిల్ల‌à°²‌కు జామ్ కు à°¬‌దులుగా ఈ సిర‌ప్ ను బ్రెడ్ మీద రాసి ఇవ్వ‌à°µ‌చ్చు&period; అలాగే ఫ్రూట్ జ్యూస్ à°²‌లో&comma; వెజిటేబుల్ జ్యూస్ à°²‌లో ఈ సిర‌ప్ ను కలిపి ఇవ్వ‌à°µ‌చ్చు&period; పండ్ల ముక్క‌à°² మీద కూడా రుచి కొర‌కు ఈ సిర‌ప్ ను క‌లిపి ఇవ్వ‌à°µ‌చ్చు&period; పంచ‌దార వాడ‌కాన్ని à°¤‌గ్గించి దానికి à°¬‌దులుగా ఈ డేట్ సిర‌ప్ ను వాడుకోవ‌చ్చు&period; ఈ సిర‌ప్ ను వాడ‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య లాభాలు క‌లుగుతాయి&period; దుష్ప్ర‌భావాలు అస‌లు ఉండ‌నే ఉండ‌వు&period; పంచ‌దార‌కు à°¬‌దులుగా ఈ సిర‌ప్ ను వాడ‌డం à°µ‌ల్ల క‌ఫం&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; దంతాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే గ్యాస్&comma; ఎసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా ఇలా à°¤‌యారు చేసుకున్న 100 గ్రాముల డేట్స్ సిర‌ప్ లో 312 కిలో క్యాల‌రీల à°¶‌క్తి&comma; 76 గ్రాముల పిండి à°ª‌దార్థాలు&comma; 6 గ్రాముల ఫైబ‌ర్&comma; 1&period;3 గ్రాముల మాంస‌కృత్తులు&comma; 72 మిల్లీ గ్రాముల క్యాల్షియం&comma; 10 మిల్లీ గ్రాముల ఐర‌న్ ఉంటుంది&period; ఈ సిర‌ప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెర‌గ‌కుండా ఉంటారు&period; ఆస్థ‌మా à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా ఈ సిర‌ప్ ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈవిధంగా à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే డేట్ సిర‌ప్ ను వాడి అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకోవ‌డానికి à°¬‌దులుగా ఇలా ఇంట్లోనే à°¤‌యారు చేసుకున్న డేట్ సిర‌ప్ ను వాడ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts