Onion Chapati : ఉల్లిపాయ‌ల‌తో చేసే ఆనియ‌న్ చ‌పాతీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Chapati &colon; à°®‌నం ఉల్లిపాయ‌à°²‌ను వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వంటల్లో ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఉల్లిపాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను&comma; ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ ఉల్లిపాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే చ‌పాతీని కూడా à°¤‌యారుచేసుకోవ‌చ్చు&period; ఉల్లిపాయ‌లు వేసి చేసే ఈ చ‌పాతీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఉల్లిపాయ‌లతో రుచిగా చ‌పాతీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ చ‌పాతీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చిన‌క్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; అర‌క‌ప్పు&comma; స్ప్రింగ్ ఆనియ‌న్ à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25293" aria-describedby&equals;"caption-attachment-25293" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25293 size-full" title&equals;"Onion Chapati &colon; ఉల్లిపాయ‌à°²‌తో చేసే ఆనియ‌న్ చ‌పాతీల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;onion-chapati&period;jpg" alt&equals;"Onion Chapati recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25293" class&equals;"wp-caption-text">Onion Chapati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ చపాతీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి ఉల్లిపాయ‌à°²‌ను à°µ‌త్తుతూ ముందుగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ చ‌పాతీ పిండిలా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; పిండిని ఎంత ఎక్కువ సేపు క‌లుపుకుంటే చ‌పాతీలు అంత మెత్త‌గా ఉంటాయి&period; ఇలా పిండిని క‌లుపుకున్న à°¤‌రువాత దానిపై à°¤‌à°¡à°¿ వస్త్రాన్ని ఉంచి అర‌గంట పాటు పిండిని నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి గోధుమ‌పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం బాగా వేడెక్కిన à°¤‌రువాత à°µ‌త్తుకున్న చ‌పాతీని వేసి ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసుకంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ చ‌పాతీ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని కూర‌తో తినే à°ª‌నే ఉండ‌దు&period; నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; ఈ చ‌పాతీని పెరుగులో ఉప్పు వేసి దానితో కూడా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల చ‌పాతీ రుచిగా ఉండ‌డంతో పాటు ఎక్కువ à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు మెత్త‌గా కూడా ఉంటుంది&period; దీనిని పిల్ల‌లు&comma; పెద్ద‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే చ‌పాతీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లిపాయ‌à°²‌ను వేసి చ‌పాతీల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts