Kidney And Liver : రోజూ ఉద‌యం ఇలా చేస్తే చాలు.. మీ కిడ్నీలు, లివ‌ర్ క్లీన్‌గా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney And Liver &colon; మాన‌à°µ à°¶‌రీరంలో ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల‌లో కిడ్నీ&comma; లివ‌ర్ కూడా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలోని హానిక‌à°°‌మైన à°ª‌దార్ధాల‌ని తొల‌గించి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తుంటుంది&period; దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని సైతం ఇవి దూరం చేయగలవు&period; మూత్ర నాళాల ఇన్ఫెక్షన్&comma; మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి&period; లివర్&comma; కిడ్నీలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపించి&comma; బాడీని శుద్ధి చేస్తాయి&period; అయితే ఇంత‌టి ముఖ్య‌మైన అవ‌à°¯‌వంగా ఉన్న వాటిని à°®‌నం చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌ల్సిన అవ‌à°¸‌రం ఎంతైన ఉంటుంది&period; అందుకే రోజూ ఉద‌యాన్నే కొన్ని డిటాక్స్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిటాక్స్ ఎలా చేయాలంటే à°®‌à°¨‌కు విరివిగా దొరికే నిమ్మ‌à°°‌సంలో విట‌మిన్ సి ఉంటుంది&period; రోజూ పొద్దున్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం&comma; తేనె కలిపి తాగితే&comma; బాడీలోని టాక్సిన్ బయటకు పోయి కాలేయం&comma; మూత్రపిండాల పనితీరును పెంచుతుంది&period; ఇక ప్ర‌తి రోజు వ్యాయామం చేయ‌డం ముఖ్యమైన‌ది&period; ఉద‌యాన్నే వ్యాయామం చేయ‌డం à°µ‌à°²‌à°¨ కూడా కిడ్నీ&comma; కాలేయం చాలా చ‌క్క‌గా పని చేస్తాయి&period; వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను బ్యాలెన్స్ చేస్తూ&comma; టాక్సిన్స్ అన్నింటినీ తొలగిస్తుంది&period; ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను పెంచుతుంది&period; ఇక ప్రతిరోజూ నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగ‌డం మంచిది&period; మీ మెదడు నుండి కాలేయం వరకు అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48426" aria-describedby&equals;"caption-attachment-48426" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48426 size-full" title&equals;"Kidney And Liver &colon; రోజూ ఉద‌యం ఇలా చేస్తే చాలు&period;&period; మీ కిడ్నీలు&comma; లివ‌ర్ క్లీన్‌గా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;kidney-and-liver&period;jpg" alt&equals;"do like this daily morning for kidney and liver" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48426" class&equals;"wp-caption-text">Kidney And Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యాన్నే నీరు తాగ‌డం à°µ‌à°²‌à°¨ à°¶‌రీరానికి అన‌à°µ‌à°¸‌à°°‌మైన à°ª‌దార్ధాల‌ని విస‌ర్జ‌à°¨ చేసేందుకు కూడా ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చెడు కొలెస్ట్రాల్‌ను ఫిల్టర్ చేయడంలో నీరు కీలకంగా పనిచేస్తుంది&period; అందుకే&comma; పురుషులు ప్రతిరోజూ ఉదయం దాదాపు 3&period;7 లీటర్లు&comma; మహిళలు 2&period;7 లీటర్ల నీరు తాగితే చాలా మంచిది&period; ఇక ప్ర‌తి రోజు ఉద‌యం à°¤‌à°²‌స్నానం చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటారు&period; స్నానం చేసే సమయంలో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవ‌డం à°µ‌à°²‌à°¨ శరీరంపై పేరుకుపోయే మలినాలు తొలగిపోతాయి&period; అలాగే రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ అవుతుంది&period; ఇక ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మూత్రపిండాలు&comma; కాలేయం బాగా పని చేస్తాయి&period; శరీరానికి అవసరమైన పోషకాలను అందించే వెల్లుల్లి&comma; పసుపు&comma; కూరగాయలు వంటి ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts