Milk : ఎట్టి ప‌రిస్థితిలోనూ పాల‌ను వీటితో క‌లిపి తీసుకోరాదు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk &colon; à°®‌నం తీసుకునే ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి&period; పాలు సంపూర్ణ ఆహార‌à°®‌ని నిపుణులు చెబుతూ ఉంటారు&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు వీటిని ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటారు&period; పాల‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; వైద్యులు కూడా పాల‌ను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతూ ఉంటారు&period; పాలు జంతు సంబంధిత ఆహారం&period; జంతు సంబంధిత ఆహారాల్లో హార్మోన్లు&comma; ఎంజైమ్స్&comma; ఆమైనో యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక ఇటువంటి à°ª‌దార్థాల‌ను à°¸‌రైన à°¸‌à°®‌యంలో&comma; à°¸‌రైన పద్ద‌తిలో&comma; à°¸‌రైన ఆహారాల‌తో క‌లిపి తీసుకోవాలి&period; లేదంటే à°¶‌రీరంలో à°°‌సాయ‌à°¨ చ‌ర్మ‌లు జ‌రిగి ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను కూడా à°®‌నం à°¸‌రైన à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&period; పాల‌ను రోజూ తాగుతున్న‌ప్ప‌టికి కొంద‌రికి వాటిలో ఉండే పోష‌కాలు à°¸‌రైన మోతాదులో అంద‌వు&period; అలాగే కొంద‌రిలో పాలు à°¸‌రిగ్గా జీర్ణం కావు&period; ఇందుకు కార‌ణం పాల‌ను తాగిన à°¤‌రువాత లేదా తాగ‌డానికి ముందు ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవ‌à°¡‌మే&period; పాలు à°¸‌రిగ్గా జీర్ణం కానందు à°µ‌ల్ల à°°‌సాయ‌à°¨ చ‌ర్య‌లు జ‌రిగి ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; పాల‌ను à°¸‌రైన à°¸‌à°®‌యంలో తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల అలాగే వాటిని ఇత‌à°° ఆహారాల‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఇత‌à°° దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; పాలు తాగ‌డం à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంత అవ‌à°¸‌à°°‌మో వాటిని à°¸‌రైన à°ª‌ద్ద‌తిలో తాగ‌డం కూడా అంతే అవ‌à°¸‌రం&period; పాల‌ను ఎప్పుడు తీసుకోవాలి&period;&period; అలాగే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29595" aria-describedby&equals;"caption-attachment-29595" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29595 size-full" title&equals;"Milk &colon; ఎట్టి à°ª‌రిస్థితిలోనూ పాల‌ను వీటితో క‌లిపి తీసుకోరాదు&period;&period; ఎందుకంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;milk&period;jpg" alt&equals;"do not combine milk with these foods while taking " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29595" class&equals;"wp-caption-text">Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నం చేసిన à°¤‌రువాత పాల‌ను తాగ‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాలు à°¸‌రిగ్గా జీర్ణం అవ్వ‌వు&period; అలాగే భోజ‌నం చేసిన పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది&period; భోజ‌నం చేసిన à°¤‌రువాత పాల‌ను తాగాల‌నుకునే వారు భోజ‌నం చేసిన 2 గంటల à°¤‌రువాత వాటిని తాగాలి&period; అదే విధంగా పాల‌ను తాగిన à°¤‌రువాత à°®‌రియు తాగ‌డానికి ముందు పుల్ల‌టి రుచిని క‌లిగి ఉండే పండ్ల‌ను&comma; అలాగే ఉప్పు వాడి à°¤‌యారు చేసిన à°ª‌దార్థాల‌ను తీసుకోకూడ‌దు&period; పుల్ల‌టి పండ్ల‌తో క‌లిసిన పాలు జీర్ణం అవ్వ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అలాగే క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపులో నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; అలాగే ఉల్లిపాయ‌à°²‌ను&comma; వంకాయ‌à°²‌ను భోజ‌నంలో తీసుకున్న వెంట‌నే పాల‌ను తాగ‌కూడ‌దు&period; అలాగే పాల‌ను తాగిన వెంట‌నే వీటిని తీసుకోకూడ‌దు&period; ఉల్లిపాయ‌లు&comma; వంకాయ‌లు పాల‌కు విరుద్ద ఆహారాలు&period; వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల అల‌ర్జీలు&comma; దుర‌à°¦‌లు&comma; దద్దుర్లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; క‌నుక వీటిని తీసుకున్న రెండు గంట‌à°² à°¤‌రువాత మాత్ర‌మే పాల‌ను తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పాల‌ను&comma; మాంసాన్ని&comma; చేప‌లు క‌లిపి తీసుకోకూడ‌దు&period; ఈ à°ª‌దార్థాల‌న్నింటిలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక వీటిని క‌లిపి తీసుకోవ‌డం వల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; అలాగే పాలు&comma; పెరుగును క‌లిపి లేదా వెంట‌వెంట‌నే తీసుకోకూడ‌దు&period; దీని à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; పాల‌ను à°®‌నం రాత్రి పూట తాగితే మంచి à°«‌లితం ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; పాల‌ను రాత్రి పూట తీసుకోవ‌డం à°µ‌ల్ల నిద్ర చ‌క్క‌గా à°ª‌ట్ట‌డంతో పాటు ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌à°µ‌ని ఆ à°¸‌à°®‌యంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల పాలు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతాయ‌ని వారు చెబుతున్నారు&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఆవు పాల‌ను తాగాలి&period; à°¸‌న్న‌గా ఉండి à°¬‌రువు పెర‌గాల‌నుకునే వారు గేదె పాల‌ను తాగాలి&period; ఈ విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పాలల్లో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి&period; ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts