Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఉద‌యం పూట ఈ ఆహారాల‌ను అస‌లు తిన‌కండి..!

Admin by Admin
March 31, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటాం. ఎందుకంటే అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే రోజూ తప్పనిసరిగా టిఫిన్ చేయాలని డైటిషియన్, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలనుకునే భావనలో ఉదయంపూట టిఫిన్స్ చేయకుండా ఉంటారు. అల్పాహారం తినకుండా ఉండటం వల్ల ఎంతో ప్రమాదం తలెత్తుతుండని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అల్పాహారం పేరుతో కొందరు నచ్చిన ఫుడ్ తినేస్తుంటారు. ఆ పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఉదయం పూట అల్పాహారం తీసుకునే సమయంలో కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ని దూరం పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఉదయం వేళలోనే కాదు అసలు తాగకపోవడమే మంచిదని, ఇందులో కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి కూడా అధికంగానే ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనే ఆలోచన ఉన్న వారు వీటికి ఎంతో దూరం ఉంటే అంత మంచిదని అంటున్నారు. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని, దీని స్థానంలో వేడినీటిలో కొంచెం అల్లం కలుపుకొని తాగితే జీర్ణక్రియ వేగంగా పని చేస్తుందన్నారు.

do not take these foods in the morning

అల్పాహారం ఎక్కువ కారం లేకుండా చూసుకోవాలి. కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడల్లా.. కడుపులో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటంతో అది కొద్ది గంటల పాటు మనకు ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఉదయం పూట అల్పాహారం తీసుకునేటప్పుడు కారం పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ముడి కూరగాయలను ఉడికించి, లేదా అలాగే తినడం మంచిదే కాని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయంటున్నారు. ఉదయం ఏదైనా తిన్న తర్వాత తింటే ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే ఉదయం పూట లైట్ ఫుడ్‌కి ప్రిఫర్ చేయాలని కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్, ఎక్కువ కారం పదార్థాలను తీసుకోవద్దు.

Tags: foods
Previous Post

శ్రీ‌కృష్ణుడికి ఎంత మంది పిల్ల‌లు..? వారి పేర్లు ఏమిటి.. అంటే..?

Next Post

మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ముప్పు.. ల‌క్ష‌ణాలు ఇవే..

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!