Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

హార్ట్ ఎటాక్ రావొద్ద‌ని కోరుకుంటున్నారా.. అయితే తేనె తినండి..

Admin by Admin
April 3, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తేనె గురించి తెలియని వారంటూ ఉండరు. తేనెని ఎక్కవగా ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగే తేనెలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ట్రెహలోజ్‌ అంటారు. అయితే కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్‌ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనెలోని టెహ్రలోజ్‌ ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ప్లాక్‌’చేరలేదట. దీంతో తేనెను ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇది కేవలం ఐదు నిమిషాలలోనే జీర్ణమవుతుంది.

అంతేకాదు.. గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. అయితే ఈ ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోనూ లేదా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్‌ చేసిన మూషికాలలో ఈ విధమైన తగ్గుదల కనిపించలేదు. ప్రస్తుతం కనుగొన్న విషయం భవిష్యత్తులో అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్‌ అనే ఒక రకం ఇమ్యూన్‌ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రోటీన్‌ ఉత్పాదనకు ట్రెహలోజ్‌ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

taking honey regularly will prevent heart strokes

దీంతో గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్‌ సహాయంతో రక్తనాళాల్లోని ప్లాక్‌ని తొలగిస్తుంది. తద్వారా గుండెపోటు ముప్పును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇలా చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే అంశంపై వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో తేనెను తినిపించండి.. దీంతో దంతాలు సులభంగా వస్తాయంటున్నారు వైద్యులు. విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటే తేనెను అల్లం రసంలో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Tags: heart attackhoney
Previous Post

మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ త‌గ్గిన‌ట్లే..!

Next Post

దంతాల నొప్పి భ‌రించ‌లేనంత‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!