Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

అన్నం తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా..? వైద్యులు ఏమంటున్నారు..?

Admin by Admin
June 22, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా అన్నం తింటే బరువెక్కుతారని అందరూ భావిస్తారు. అందుకనే చాలామంది డైటర్లు అన్నం తినటం మానేస్తారు. కానీ అన్నాన్ని కూడా ఒక ప్రణాళిక మేరకు, బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని ముడిబియ్యంతో తింటే అది మీ బరువు తగ్గించటానికి కూడా తోడ్పడుతుంది. ముడి బియ్యం అన్నం ఆహారంలో కొవ్వు, సోడియం, షుగర్, ఉప్పు అన్నీ తక్కువగా వుంటాయి. కనుక అన్న ఆహారం ఎలా తినాలో చూడండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికం. కనుక అతిగా తినరాదు. తెల్లటి బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినండి. అవి బరువు బాగా తగ్గిస్తాయి. అన్న ఆహారం అంటే అది మాత్రమే పూర్తిగా తినరాదు. అన్నంతోబాటు పచ్చని ఆకు కూరలు, బచ్చలి, బ్రక్కోలి లేదా బీన్స్, ములక్కాడ వంటివి తీసుకోవాలి.

ఉడికించిన పచ్చని కూరలు ఆరోగ్యం పెంచుతాయి. త్వరగా బరువు తగ్గిస్తాయి. కూరలలో మిరియంపొడి వేస్తే రుచిగాను, ఆరోగ్యంగాను వుంచుతుంది. అన్నం ఆహారంలో టమాటాలు, కేరట్లు, మొదలైనవి చురుకుగా వుంచి తగిన పోషకాహారాలను అందిస్తాయి. కొవ్వు, అధిక కేలరీల స్నాక్స్ నియంత్రించండి. నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, పైన్ ఆపిల్, ఆపిల్, ఆరెంజి వంటి పండ్లు తినండి. ఆకలిని నియంత్రించేందుకు పచ్చి కూరలు కూడా తినవచ్చు. లేదా వాటి రసం తాగవచ్చు. తాజా అయిన ఆర్గానిక్‌ పండ్ల రసం ఆరోగ్యం, పోషకత చేకూరుస్తుంది. బాదం పప్పు, జీడిపప్పు, మొదలైన ఎండుఫలాలు ఆకలిని నియంత్రిస్తాయి. స్వీట్లు, చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీములు, కేండీలు వంటివి మానండి.

does eating rice causes weight gain

ఆరోగ్యవంతమైన శరీరం కొరకు ఉప్పు బాగా తగ్గించండి. మీరు తినే అన్నంలో సహజంగా బియ్యం ఉప్పును కలిగి వుంటాయి. అధికంగా మరోమారు ఉప్పు మీరు కలిపితే, గుండెకు, ఎముకలకు హాని కలిగిస్తుంది. తక్కువ కొవ్వు కల పెరుగు, పాలు తేలికగా బరువు తగ్గించేందుకు మీ ఆహారంలో చేర్చండి. ఉడికించిన గుడ్లు డైటింగ్ చేసే వారికి చాలా మంచిది. మాంసం, పందిమాంసం, బీఫ్ వంటి ఇతర మాంసాహార పదార్ధాలు అన్నంతో పాటు తినకండి. అన్న ఆహారం అంటే అది పూర్తిగా శాకాహారంగా వుండాలి. ఈ రకమైన అన్న ఆహారం తిని ఆరోగ్యవంతంగా బరువు తగ్గించుకోవచ్చు. తగినంత నీరు బాగా తాగండి. శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చూడండి.

Tags: riceweight gain
Previous Post

గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..

Next Post

షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి చాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.