Drink For Belly Fat : దీన్ని రోజూ భోజ‌నానికి ముందు తాగండి.. పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drink For Belly Fat &colon; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక పానీయాన్ని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల పొట్ట‌&comma; పిరుదులు&comma; తొడ‌లు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది&period; ఈ పానీయం à°®‌à°¨ à°¶‌రీరంలో మెట‌బాలిజం రేటును పెంచి à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి à°¬‌రువు à°¤‌గ్గేలా చేసే ఈ పానీయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం మూడు దాల్చిన చెక్క ముక్క‌à°²‌ను&comma; ఒక ఇంచు అల్లం ముక్క‌ను&comma; ఒక నిమ్మ‌కాయ‌ను&comma; ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను&comma; ఒక గ్లాస్ నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అందులో జీల‌క‌ర్ర‌ను&comma; దాల్చిన చెక్క ముక్క‌à°²‌ను వేసుకోవాలి&period; అలాగే అల్లాన్ని దంచుకుని వేసుకోవాలి&period; చివ‌à°°‌గా నిమ్మ‌కాయ‌ను ముక్కలుగా క‌ట్ చేసుకుని వేసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేసుకున్న à°¤‌రువాత ఈ నీటిని వేడి చేయాలి&period; నిమ్మ‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు 10 నిమిషాల పాటు ఈ నీటిని à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°¬‌రువును à°¤‌గ్గించే పానీయం à°¤‌యారవుతుంది&period; ఈ పానీయాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజుకు రెండు పూట‌లా భోజ‌నానికి గంట ముందు తీసుకోవాలి&period; భోజ‌నానికి గంట ముందు తీసుకోవ‌డం కుద‌à°°‌ని వారు భోజ‌నం చేసిన రెండు గంట‌à°² à°¤‌రువాత తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29417" aria-describedby&equals;"caption-attachment-29417" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29417 size-full" title&equals;"Drink For Belly Fat &colon; దీన్ని రోజూ భోజ‌నానికి ముందు తాగండి&period;&period; పొట్ట‌&comma; తొడ‌à°² à°¦‌గ్గ‌à°° ఉండే కొవ్వు క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;drink-for-belly-fat&period;jpg" alt&equals;"Drink For Belly Fat how to prepare and take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29417" class&equals;"wp-caption-text">Drink For Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ పానీయాన్ని తీసుకున్న à°ª‌ది రోజుల్లోనే à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చే మార్పును గుర్తించ‌à°µ‌చ్చు&period; మంచి à°«‌లితాల‌ను పొందాల‌నుకునే వారు దీనిని నెల‌రోజుల పాటు తీసుకోవ‌డం మంచిది&period; ఈ పానీయాన్నీ తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ మెరుగ‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; ఈ పానీయం à°¤‌యారీలో ఉప‌యోగించిన à°ª‌దార్థాల‌న్నీ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే&period; అలాగే à°¸‌à°¹‌జ సిద్ద‌మైన‌వి కూడా&period; క‌నుక ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌వచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts