Cholesterol : రోజుకు రెండు సార్లు ఈ జ్యూస్‌ల‌ను తాగండి.. కొలెస్ట్రాల్ మొత్తం ఊడ్చేసిన‌ట్లు పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cholesterol &colon; ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న à°µ‌à°¯‌స్సులోనే గుండె జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌డానికి&comma; హార్ట్ ఎటాక్ à°²‌తో à°®‌à°°‌ణించ‌డానికి శరీరంలో పేరుకు పోయే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డిఎల్&rpar; ను ఒక కార‌ణంగా చెప్ప‌à°µ‌చ్చు&period; ప్ర‌పంచ దేశాల కంటే భార‌తదేశంలోనే గుండె జ‌బ్బుల బారిన à°ª‌డే వారి సంఖ్య అధికంగా ఉంటోంది&period; కార్బొహైడ్రేట్స్ క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం&comma; జ్యూస్ à°²‌ను అధికంగా తాగ‌క పోవ‌డం&comma; à°¸‌లాడ్స్&comma; నట్స్ వంటి వాటిని తిన‌క పోవ‌డం&comma; అధికంగా కూర‌à°²‌ను తీసుకోక‌పోవ‌డం&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్ల à°°‌క్త నాళాల‌లో చెడు కొవ్వు అధికంగా పేరుకుపోతోంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్త నాళాలలో పూడిక‌లు ఏర్ప‌à°¡à°¿ గుండె సంబంధిత వ్యాధులు&comma; హార్ట్ ఎటాక్ లు à°µ‌స్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13091" aria-describedby&equals;"caption-attachment-13091" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13091 size-full" title&equals;"Cholesterol &colon; రోజుకు రెండు సార్లు ఈ జ్యూస్‌à°²‌ను తాగండి&period;&period; కొలెస్ట్రాల్ మొత్తం ఊడ్చేసిన‌ట్లు పోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;cholesterol&period;jpg" alt&equals;"drink these two juice daily to get rid of bad Cholesterol " width&equals;"1200" height&equals;"723" &sol;><figcaption id&equals;"caption-attachment-13091" class&equals;"wp-caption-text">Cholesterol<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ శరీరానికి ఇత‌à°° పోషకాల మాదిరిగా కొలెస్ట్రాల్ కూడా అవ‌à°¸‌రమే&period; అది ప్ర‌తి రోజూ 300 మిల్లీ గ్రాముల మేర అయితే à°®‌à°¨ à°¶‌రీరానికి à°¸‌రిపోతుంది&period; పైత్య‌à°°‌సాన్ని ఉత్ప‌త్తి చేయ‌డానికి&comma; హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి&comma; à°¶‌రీరం విట‌మిన్ à°¡à°¿ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌à°¨ à°¶‌రీరానికి కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; à°®‌నకు రోజూ అవ‌à°¸‌à°°‌à°®‌య్యే కొలెస్ట్రాల్ ను à°®‌à°¨‌ à°¶‌రీరంలో ఉండే కాలేయం à°¤‌యారు చేస్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ఎటువంటి కొలెస్ట్రాల్ పేరుకు పోదు&period; కొవ్వు క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌ను à°®‌నం తిన‌డం వల్ల వీటిలో ఉండే కొవ్వు à°°‌క్త నాళాల‌లో పేరుకుపోయి పూడిక‌లు ఏర్ప‌à°¡‌తాయి&period; à°®‌à°¨ à°°‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డిఎల్&rpar; శాతం 100 లోపే ఉండాలి&period; జంతు సంబంధ‌మైన ఉత్ప‌త్తులు అయిన పాలు&comma; పెరుగు&comma; మాంసం&comma; గుడ్లు&comma; చేప‌లు&comma; రొయ్య‌à°²‌లో కొవ్వు అధికంగా ఉంటుంది&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డంతోపాటు&comma; ఎక్కువగా కార్బొహైడ్రేట్స్ క‌లిగిన ఆహార పదార్థాల‌ను&comma; నూనెను క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలో ఉండే కొవ్వు కాలేయంలోకి చేరుతుంది&period; కాలేయం వీటిని కొలెస్ట్రాల్ గా మార్చి à°°‌క్తంలో క‌లిసేలా చేస్తుంది&period; ఇలా à°°‌క్తంలో క‌లిసిన కొలెస్ట్రాల్ à°°‌క్తనాళాల‌లో ఉండే పొర దెబ్బతిన్న చోట పేరుకుపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించ‌డానికి కాలేయం ఎక్కువ‌గా కొలెస్ట్రాల్ ను ఉత్ప‌త్తి చేయ‌కుండా ఉండేలా చేయాలి&period; దీని కోసం ఫైబ‌ర్ అధికంగా&comma; కార్బొహైడ్రేట్స్ à°¤‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; ఉద‌యం పూట కూర‌గాయ‌à°² జ్యూస్&comma; సాయంత్రం పూట పండ్ల జ్యూస్ à°²‌ను&comma; పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి&period; అలాగే ఇడ్లీ&comma; దోశ వంటి వాటిని తిన‌కుండా మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం à°µ‌ల్ల కాలేయం అధికంగా కొలెస్ట్రాల్ ను ఉత్ప‌త్తి చేయ‌కుండా ఉంటుంది&period; à°®‌ధ్యాహ్నం పూట పుల్కాల‌ను ఎక్కువ కూర‌తో తీసుకోవ‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; అన్నాన్ని&comma; మాంసాన్ని&comma; నూనె à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకుంటూ ఫైబ‌ర్ ను అధికంగా క‌లిగి ఉండే ఆకుకూర‌à°²‌ను&comma; పండ్ల‌ను&comma; మొల‌కెత్తిన విత్త‌నాలను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; హార్ట్ ఎటాక్‌à°² బారిన à°ª‌à°¡‌కుండా సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts