హెల్త్ టిప్స్

Edible Gum : దీని గురించి తెలుసా.. రోజూ ఇంత తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. బాడీ కూల్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Edible Gum &colon; à°®‌à°¨ చుట్టూ ప్ర‌పంచంలో తిన‌దగిన à°µ‌స్తువులు ఎన్నో ఉన్నాయి&period; కానీ వాటిలో చాలా ఆహారాల గురించి à°®‌à°¨‌కు తెలియ‌దు&period; ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ ఆహారం గురించే&period; దాన్నే ఎడిబుల్ గ‌మ్ అంటారు&period; అదేంటీ&period;&period; గ‌మ్‌ను తింటారా&period;&period; అంటే&period;&period; అవును&period;&period; ఈ గ‌మ్‌ను అయితే తింటారు&period; దీన్ని అకేషియా వృక్షాల నుంచి తీస్తారు&period; దీన్ని తిన‌à°µ‌చ్చు&period; దీన్ని ఈ సీజ‌న్‌లోనే కాదు&period;&period; ఏ సీజ‌న్‌లో అయినా à°¸‌రే రోజూ ఇంత తింటే&period;&period; ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఎడిబుల్ గ‌మ్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎడిబుల్ గ‌మ్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; రోజూ ఈ గ‌మ్‌ను కాస్త తిన్నా చాలు&period;&period; సుఖ విరేచ‌నం అవుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; అలాగే జీర్ణాశ‌యం à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఈ గ‌మ్‌ను కాస్త తిన్నా చాలు&period;&period; షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period; డయాబెటిస్ ఉన్న‌వారికి ఈ గ‌మ్ ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఈ గ‌మ్‌ను తిన‌డం à°µ‌ల్ల ఆక‌లి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకుంటారు&period; à°«‌లితంగా à°¬‌రువు à°¤‌గ్గ‌డం సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49792 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;edible-gum&period;jpg" alt&equals;"Edible Gum many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎడిబుల్ గ‌మ్‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కు కావ‌ల్సిన ప్రీబ‌యోటిక్స్ à°²‌భిస్తాయి&period; వీటినే మంచి బాక్టీరియా అంటారు&period; ఇవి జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీంతో జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; ఈ గ‌మ్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల దీన్ని తింటే కీళ్ల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ఇది ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఈ గ‌మ్‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎడిబుల్ గ‌మ్ ఎమ‌ల్సిఫ‌యింగ్ ఏజెంట్‌గా కూడా à°ª‌నిచేస్తుంది&period; అంటే ఇత‌à°° ఆహారాల‌తో దీన్ని క‌లిపిన‌ప్పుడు వాటికి చెందిన రూపం&comma; రంగు&comma; రుచి మారుతాయి&period; అవి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా కళ్ల‌కు ఇంపుగా క‌నిపిస్తాయి&period; దీంతో ఆ ఆహారాల‌ను ఎక్కువ‌గా తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు&period; అందుక‌నే దీన్ని బేక‌రీ ఆహారాలు&comma; శీత‌à°² పానీయాలు&comma; ఇత‌à°° చిరుతిళ్ల‌లో క‌లుపుతారు&period; దీంతో అవి క‌ళ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌à°¨‌à°¬‌à°¡à°¿ à°®‌à°¨‌కు నోరూరింప‌జేస్తాయి&period; ఇలా ఎడిబుల్ గ‌మ్‌తో అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి&period; అయితే ఇది అంద‌రికీ à°ª‌à°¡‌క‌పోవ‌చ్చు&period; క‌నుక డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు వాడుకోవ‌డం మంచిది&period; లేదంటే దుష్ప‌రిణామాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts