Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Flax Seeds Karam Podi : డైలీ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌వారికి వ‌జ్రం లాంటిది..!

D by D
April 25, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Flax Seeds Karam Podi : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ర‌క్త‌హీన‌త కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో పెద్ద‌లు, పిల్ల‌లు బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం వివిధ ర‌కాల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త‌, క‌ళ్లు తిరిగిన‌ట్టుగా ఉండ‌డం, వికారం, జుట్టు రాల‌డం, చ‌ర్మం పాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు ర‌క్త‌హీన‌త కార‌ణంగా శ‌రీరంలో అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, పోష‌కాల స‌ర‌ఫ‌రా కూడా త‌గ్గుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి వైద్యులు ఎక్కువ‌గా ఐర‌న్ క్యాప్సుల్స్ ను వాడ‌మ‌ని చెబుతూ ఉంటారు. గ‌ర్భిణీల‌కు, బాలింత‌ల‌కు కూడా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ముందు నుండే ఐర‌న్ క్యాప్సుల్స్ ను వాడ‌మ‌ని సూచిస్తూ ఉంటారు. అయితే ఇలా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఐర‌న్ క్యాప్సుల్స్ కు బ‌దులుగా అవిసె గింజ‌లతో చేసిన కారం పొడిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజ‌లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెప్ప‌డంతో వీటి వాడ‌కం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్ కూడా ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు ఒక రోజుకు పురుషుల‌కు 28 మిల్లీ గ్రాములు, స్త్రీల‌కు 30 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరంలో త‌గినంత ఐర‌న్ ఉంటేనే ఎర్ర‌ర‌క్త‌క‌ణాల త‌యారీ జ‌రుగుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. ఇలా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ స‌మ‌స్య భ‌విష్య‌త్తులో రాకూడ‌దు అనుకునే వారు అవిసె గింజ‌ల కారం పొడిని తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. 100గ్రాముల అవిసె గింజ‌ల‌ల్లో 100 మిల్లీ గ్రాముల ఐర‌న్ ఉంటుంది. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో అవిసె గింజలు ఒక‌టి.

Flax Seeds Karam Podi take daily to increase blood levels
Flax Seeds Karam Podi

అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే చాలా మందికి అవిసె గింజ‌ల కారం పొడినే ఎందుకు తీసుకోవాలి.. వీటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తీసుకోకూడ‌దా అనే సందేహం కూడా వ‌స్తూ ఉంటుంది. అవిసె గింజ‌లు బంక‌గా, జిగ‌ట‌గా ఉంటాయి. వీటిని నాన‌బెట్టి తీసుకుంటే నోరంతా బంక‌గా త‌యార‌వుతుంది. ఇవి నాన‌బెట్టి తీసుకోవ‌డానికి అస్స‌లు బాగోవు. వీటిని తింటున్నంత సేపు వికారంగా ఉంటుంది. క‌నుక వీటిని వేయించి కారం పొడి చేసి తీసుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మైన మార్గం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ కారం పొడిని త‌యారు చేసుకుని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ వంటి వాటితో పాటు కూర‌ల‌ల్లో కూడా ఈ కారం పొడిని వేసుకోవ‌చ్చు. అలాగే అన్నంలో మొద‌టి ముద్ద‌గా ఈ కారం పొడిని తీసుకోవ‌చ్చు. ఈ విధంగా అవిసె గింజ‌ల‌తో కారం పొడిని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Tags: Flax Seeds Karam Podi
Previous Post

Crispy Gobi 65 : గోబీ 65ని ఇలా క్రిస్పీగా చేయండి.. సాయంత్రం స‌మ‌యంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Next Post

Gongura Vankaya : గోంగూర‌, వంకాయ క‌లిపి ఒక్క‌సారి ఇలా కూర చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.