హెల్త్ టిప్స్

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే ఈజీగా దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">అజీర్ణం ఎంతో చికాకు కలిగిస్తుంది&period; త్రేన్పులు పై నుండి&comma; గ్యాస్ మలద్వారం నుండి పోతూవుంటుంది&period; ఒకొక్కపుడు బయటకు పోకుండా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది&period; దీనికి కారణం&&num;8230&semi;&period;అనారోగ్యకర పదార్ధాలు విచ్చలవిడిగా తినేయడమే&period; వీటి కారణంగా పొట్టలో యాసిడ్ తయారై పొట్టనుండా పైభాగానికి ప్రవహించి కొన్ని సార్లు గుండెమంట కూడా కలిగిస్తుంది&period; మరి ఈ అజీర్ణం కలిగించే పదార్ధాలు ఏమిటో తెలుసుకోండి&period; &&num;8211&semi; నూనెలు&comma; కొవ్వులు అధికంగా వుండే పదార్ధాలు అజీర్ణం కలిగించి పొట్టలో గ్యాస్ పుట్టిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టలోని నూనె నిల్వలు యాసిడ్ అధికం చేస్తాయి&period; బర్జర్లు&comma; ఫ్రెంచి ఫ్రై&comma; పొటాటో చిప్స్&comma; పకోడాలు&comma; బటర్ కుకీలు&comma; గ్రిల్ మీట్ లేదా స్నాక్స్ వంటివి తినకండి&period; &&num;8211&semi; మసాలాలు బాగా దట్టించిన పదార్ధాలు కూడా అజీర్ణం గ్యాస్ కలిగిస్తాయి&period; ఛాట్ మసాలా&comma; చిల్లి పౌడర్ వంటివి వాడిన పదార్ధాలు గుండె నొప్పి వరకు సమస్యలిస్తాయి&period; &&num;8211&semi; కేబేజి&comma; ముల్లంగా వంటివి ఆరోగ్య కరమైనా&comma; అజీర్ణం&comma; గ్యాసు పుట్టిస్తాయి&period; వీటిని బాగా ఉడికించాలి&period; అపుడు అజీర్ణం కలిగించకుండా వుంటాయి&period; &&num;8211&semi; తరచుగా మీరు తాగే కాఫీ&comma; టీలు కూడా గ్యాస్ పుట్టించి గుండెమంట కలిగిస్తాయి&period; ప్రత్యేకించి ఖాళీ కడుపుతో వీటిని తాగకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84290 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bloating&period;jpg" alt&equals;"follow these simple tips if you have bloating " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూల్ డ్రింకులు&comma; సోడాలు పొట్టను వాటిలోని గాలితో నింపి గ్యాస్ పుట్టిస్తాయి&period; డైరీ ఉత్పత్తులలో పాలు అజీర్ణం తేలికగా కలిగిస్తాయి&period; &&num;8211&semi; పప్పులు కూడా అజీర్ణం కలిగిస్తాయి&period; మీ పొట్ట కనుక వీటిని జీర్ణం చేసుకోలేకుంటే&comma; వీటిని తినటం మానండి&period; అన్నిటికి మించి ప్రతిదినం శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవటం కూడా అజీర్ణానికి దోవతీసే అవకాశం వుంది&period; కనుక ఆరోగ్యకర ఆహారాలు తీసుకుంటూ తగినంత వ్యాయామం ప్రతిదినం చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts