హెల్త్ టిప్స్

7 రోజుల్లోనే వేగంగా బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు&period; అయితే బరువు తగ్గలేకపోతుంటారు&period; ఏ తప్పు చేస్తున్నారో తెలియదు&period; దీంతో బరువు తగ్గడం లేదని దిగులు చెందుతుంటారు&period; అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే కేవలం 7 రోజుల్లోనే వేగంగా బరువును తగ్గించుకోవచ్చు&period; శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు&period; మరి అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3507 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;over-weight&period;jpg" alt&equals;"follow these tips for 7 days to reduce weight quickly " width&equals;"1200" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అధిక బరువును తగ్గించడంలో కీరదోస ఎంతగానో సహాయ పడుతుంది&period; మధ్యాహ్నం&comma; రాత్రి భోజనానికి ముందు ఒక కప్పు కీరదోస ముక్కలను తీసుకోవాలి&period; ఇది శరీరంలో కొవ్వు చేరకుండా చూస్తుంది&period; దీంతోపాటు అధిక బరువును తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక బరువు తగ్గాలంటే రోజూ తగినంత మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది&period; రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని అయినా తాగాలి&period; దీనివల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి&period; మెటబాలిజం మెరుగుపడుతుంది&period; బరువు తగ్గేందుకు ఇది సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్‌ చేయాలి&period; దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి&period; అధిక బరువును తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రిస్తుంటారు&period; ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు&period; ఇలాంటి జీవనశైలి వల్ల బరువు అధికంగా పెరుగుతారు&period; కనుక ఇలా చేయరాదు&period; రాత్రి త్వరగా నిద్రించాలి&period; ఉదయం త్వరగా నిద్రలేవాలి&period; రోజూ కనీసం 8 గంటల నిద్ర అయినా ఉండేలా చూసుకోవాలి&period; దీని వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది&period; అధిక బరువు తగ్గవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం సేవించాలి&period; రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగాలి&period; అధిక బరువును తగ్గించడంలో అల్లం&comma; పసుపు సహాయం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చక్కెర ఉండే పదార్థాలను మానేయాలి&period; లేదా తక్కువగా తీసుకోవాలి&period; స్వీట్లు&comma; జంక్‌ ఫుడ్‌&comma; నూనె పదార్థాలను తినకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజూ ఉదయం&comma; సాయంత్రం ఒక కప్పు మోతాదులో గ్రీన్‌ టీని తాగాలి&period; దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది&period; కొవ్వు కరుగుతుంది&period; అధికంగా బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; కూరగాయలు&comma; ఆకుకూరలను రోజూ తీసుకోవాలి&period; వాటిలో ఉండే పోషకాలు అధిక బరువును తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; రోజూ ఉదయాన్నే 15 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేయాలి&period; దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది&period; పొట్ట దగ్గరి కొవ్వు కరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సూచనలను 7 రోజుల పాటు పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు&period; చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts