Foods For Bones Health : రోజూ పిడికెడు చాలు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Bones Health &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి ఆకృతిని ఇచ్చేవి ఎముకలు&period; ఎముక‌లు ధృడంగా ఉంటేనే ఎముక‌లు&comma; అస్థిపంజ‌రం అన్నింటిని à°ª‌ట్టి గ‌ట్టిగా ఉండ‌గలుగుతుంది&period; క‌నుక à°®‌నం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి&period; ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం&comma; విట‌మిన్ à°¡à°¿ అవ‌à°¸‌à°°‌à°®‌ని à°®‌నంద‌రికి తెలుసు&period; కానీ ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌నం వ్యాయామం కూడా చేయాల‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల ఎముక క‌à°£‌జాలానికి క్యాల్షియం ఎక్కువ‌గా చేరుతుంది&period; వ్యాయామాలు చేసే వారికి ఎముకలు ధృడంగా&comma; పుష్టిగా ఉంటాయి&period; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం à°µ‌ల్ల కూడా ఎముక‌à°² ఆరోగ్యం దెబ్బ‌తింటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న చిన్న దెబ్బ‌à°²‌కే ఎముక‌లు విరిగిపోతూ ఉంటాయి&period; ఎముక‌à°² ఆరోగ్యానికి వ్యాయామం కూడా చాలా అవ‌à°¸‌à°°‌à°®‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల కండరాల్లో క‌à°¦‌లిక‌లు à°µ‌చ్చి వాటిలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ‌గా విడుద‌à°² అవుతుంది&period; ఈ నైట్రిక్ ఆక్సైడ్ à°°‌క్త‌నాళాలు వ్యాకోచిస్తాయి&period; దీంతో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ ఎముక‌à°² క‌à°£‌జాలానికి ఎక్కువ‌గా జ‌రుగుతుంది&period; ఇలా à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ ఎక్కువ‌గా జ‌à°°‌గ‌డం à°µ‌ల్ల ఎముక క‌à°£‌జాలానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ కూడా అందుతాయి&period; అలాగే వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల ఎముక క‌ణజాలం క్యాల్షియంని ఎక్కువ‌గా గ్ర‌హించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37782" aria-describedby&equals;"caption-attachment-37782" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37782 size-full" title&equals;"Foods For Bones Health &colon; రోజూ పిడికెడు చాలు&period;&period; ఎముక‌లు à°¬‌లంగా మారుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;foods-for-bones-health&period;jpg" alt&equals;"Foods For Bones Health take these daily for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37782" class&equals;"wp-caption-text">Foods For Bones Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌నం ప్ర‌తిరోజూ గంట నుండి రెండు గంట‌à°² పాటు à°¤‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి&period; ఎముక‌లు పుష్టిగా ఉండాల‌నుకునే వారు శారీర‌క వ్యాయామం చేయాలి&period; అలాగే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌బద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ప్రేగులు పోష‌కాల‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతో à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం&comma; ఫాస్ప‌à°°‌స్&comma; విట‌మిన్ కె&comma; విట‌మిన్ à°¡à°¿ వంటి పోష‌కాలు బాగా గ్ర‌హించ‌బడ‌తాయి&period; దీంతో ఈ పోష‌కాలు ఎముక‌à°²‌కు చ‌క్క‌గా అంది ఎముక‌à°² ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈ విధంగా కూడా వ్యాయామం ఎముక‌à°² ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా విట‌మిన్ à°¡à°¿ à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండ‌లో ఉండ‌డం&comma; విట‌మిన్ à°¡à°¿ ఉండే à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం&comma; విట‌మిన్ à°¡à°¿ క్యాప్సుల్స్ ను తీసుకోవ‌డం వంటివి చేయాలి&period; à°¶‌రీరంలో à°¤‌గినంత విటమిన్ à°¡à°¿ ఉండ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా ఉండ‌డంతో పాటు ఎముక‌à°²‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే ఆకుకూర‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి &period; తోట‌కూర‌&comma; పొన్న‌గంటి కూర‌&comma; మున‌గాకు&comma; మెంతికూర‌&comma; క‌రివేపాకు వంటి వాటిని తీసుకోవాలి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సినంత క్యాల్షియం&comma; ఫాస్ప‌à°°‌స్&comma; విట‌మిన్ కె వంటి పోష‌కాల‌న్నీ అంది ఎముక‌లు ధృడంగా ఉంటాయి&period; ఎముక‌లు ధృడంగా ఉంటేనే à°®‌నం ధృడంగా ఉండ‌గ‌లుగుతాము&period; à°®‌నం à°®‌à°¨ à°ª‌నుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌లుగుతాము&period; క‌నుక à°®‌నం ఇటువంటి ఆహారాల‌ను తీసుకుని ఎముక పుష్టిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts