Green Tea Vs Black Tea : గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. మ‌న శ‌రీరానికి ఏది మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Tea Vs Black Tea &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో అనేక à°°‌కాల పానీయాల‌ను తీసుకుంటూ ఉంటారు&period; వాటిలో గ్రీన్ టీ&comma; బ్లాక్ టీ కూడా ఒక‌టి&period; ఇవి రెండు కూడా వివిధ రుచుల‌ను క‌లిగి ఉంటాయి&period; అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; అయితే గ్రీన్ టీ à°®‌రియు బ్లాక్ టీ లో దేనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు అనే సందేహం à°®‌à°¨‌లో చాలా మందికి ఉంది&period; గ్రీన్ టీ à°®‌రియు బ్లాక్ టీ ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; వీటిలో దేనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&&num;8230&semi; దీని గురించి నిపుణులు ఏమంటున్నారు&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గ్రీన్ టీని తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి క‌ణాల ఆరోగ్యాన్ని దెబ్బ‌తిన‌కుండా కాపాడడంలో&comma; à°¶‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ ను నివారించ‌డంలో&comma; క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో గ్రీన్ టీ à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; గ్రీన్ టీ ని తాగ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచి à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో కూడా గ్రీన్ టీ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరాన్ని చురుకుగా ఉంచ‌డంలో&comma; మాన‌సిక స్థితిని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా గ్రీన్ టీ à°®‌నకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనిలో కెఫిన్ స్థాయిలు ఉన్న‌ప్ప‌టికి బ్లాక్ టీ కంటే à°¤‌క్కువ‌గా ఇందులో కెఫిన్ స్థాయిలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42511" aria-describedby&equals;"caption-attachment-42511" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42511 size-full" title&equals;"Green Tea Vs Black Tea &colon; గ్రీన్ టీ à°µ‌ర్సెస్ బ్లాక్ టీ&period;&period; à°®‌à°¨ à°¶‌రీరానికి ఏది మంచిది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;green-tea-vs-black-tea&period;jpg" alt&equals;"Green Tea Vs Black Tea which one is healthy for us " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42511" class&equals;"wp-caption-text">Green Tea Vs Black Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బ్లాక్ టీని తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; బ్లాక్ టీ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవడం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°°‌క్త‌నాళాల పనితీరు మెరుగుపడుతుంది&period; బ్లాక్ టీ తాగ‌డం à°µ‌ల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; బ్లాక్ టీని తాగ‌డం à°µ‌ల్ల ఎముక‌à°² ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఎముకలు గుళ్ల‌బార‌కుండా ఉంటాయి&period; అయితే బ్లాక్ టీ లో గ్రీన్ టీ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది&period; ఈ విధంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిలో దేనిని తీసుకున్నా కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతాయ‌ని చ‌క్క‌టి ఆరోగ్యం కోసం ఇవి రెండింటిని కూడా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts