Dosa Batter : దోశ పిండిని ఇలా త‌యారు చేయండి.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosa Batter &colon; à°®‌à°¨‌లో చాలా మంది దోశ‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; చ‌ట్నీ&comma; సాంబార్ తో తింటే దోశ‌లు చాలా రుచిగాఉంటాయి&period; à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గినట్టు వివిధ రుచుల్లో ఈ దోశ‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఒక్క‌సారి దోశ‌పిండిని à°¤‌యారు చేసిపెట్టుకుంటే చాలు 4 నుండి 5 రోజుల à°µ‌à°°‌కు చ‌క్క‌గా దోశ‌à°²‌ను&comma; పునుగుల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ దోశ‌à°²‌ను à°¤‌యారు చేస్తున్న‌ప్ప‌టికి à°®‌à°¨‌లో చాలా మందికి దోశ‌లు క్రిస్పీగా à°µ‌చ్చేలా దోశ‌పిండిని à°¤‌యారు చేసుకోవ‌డం రాదు&period; అలాంటి వారు కింద చెప్పిన విధంగా దోశ‌పిండిని à°¤‌యారు చేసుకోవ‌డం వల్ల దోశ‌లు రుచిగా ఉండ‌డంతో పాటు పిండి కూడా చాలాకాలం పాటు నిల్వ ఉంటుంది&period; దోశ‌లు రుచిగా&comma; క్రిస్పీగా à°µ‌చ్చేలా పర్పెక్ట్ దోశ‌పిండిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ బియ్యం లేదా రేష‌న్ బియ్యం &&num;8211&semi; 5 గ్లాసులు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; మిన‌పప్పు &&num;8211&semi; ఒక‌టింపావు క‌ప్పులు&comma; అటుకులు &&num;8211&semi; ఒక‌టింపావు గ్లాసులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42508" aria-describedby&equals;"caption-attachment-42508" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42508 size-full" title&equals;"Dosa Batter &colon; దోశ పిండిని ఇలా à°¤‌యారు చేయండి&period;&period; హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా దోశ‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;dosa-batter&period;jpg" alt&equals;"Dosa Batter recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42508" class&equals;"wp-caption-text">Dosa Batter<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసుకోవాలి&period; వీటిని 2 నుండి 3 సార్లు బాగా క‌డగాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; అలాగే పిండి à°ª‌ట్టుకోవ‌డానికి à°ª‌ది నిమిషాల ముందు అటుకుల‌ను క‌డిగి నాన‌బెట్టుకోవాలి&period; ఇందులో అటుకుల‌కు à°¬‌దులుగా అన్నాన్ని కూడా వేసుకోవ‌చ్చు&period; à°¤‌రువాత నానబెట్టిన à°ª‌ప్పుల‌ను&comma; బియ్యాన్ని అలాగే అటుకుల‌ను కూడా గ్రైండ‌ర్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని గిన్నెలో వేసి మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టుకోవాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¤‌గినంత పిండిని తీసుకుని అందులో ఉప్పు&comma; నీళ్లు పోసి క‌లిపి దోశ‌లాగా వేసుకోవాలి&period; మిగిలిన పిండిని అలాగే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌ర్పెక్ట్ దోశ పిండి à°¤‌యార‌వుతుంది&period; పిండిలో ఉప్పు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోకూడ‌దు&period; ఇలా à°¤‌యారు చేసిన దోశ‌పిండి 4 నుండి 5 రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా దోశ పిండిని à°¤‌యారు చేసుకుని రుచిక‌à°°‌మైన‌&comma; క్రిస్పీ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts