Chettinad Style Chicken : చెట్టినాడ్ స్టైల్ చికెన్ త‌యారీ ఇలా.. రుచి చూస్తే ఇదే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chettinad Style Chicken &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌రకాల వెరైటీ వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చికెన్ చుక్కా కూడా ఒక‌టి&period; చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; à°¤‌రుచూ చికెన్ తో ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ చుక్కాను చెట్టినాడు స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 లేదా 3 టేబుల్ స్పూన్స్&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42517" aria-describedby&equals;"caption-attachment-42517" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42517 size-full" title&equals;"Chettinad Style Chicken &colon; చెట్టినాడ్ స్టైల్ చికెన్ à°¤‌యారీ ఇలా&period;&period; రుచి చూస్తే ఇదే కావాలంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;chettinad-style-chicken&period;jpg" alt&equals;"Chettinad Style Chicken recipe in telugu make it in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42517" class&equals;"wp-caption-text">Chettinad Style Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక సోంపు గింజ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి &period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌రకు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై à°®‌à°°‌లా మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ లోని నీరంతా పోయి చికెన్ మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి&comma; మిరియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; à°®‌రికొద్దిగా క‌రివేపాకు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ చుక్కా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ చుక్కాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts