జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌à°¸‌వించిన‌ప్పుడు జున్ను పాలు à°µ‌స్తుంటాయి&period; జున్ను పాల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; ఆ పాల‌లో చ‌క్కెర లేదా బెల్లం క‌లిపి ఉడికించి à°¤‌యారు చేస్తారు&period; దీంతో జున్ను ఏర్ప‌డుతుంది&period; అయితే జున్ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5120 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;junnu&period;jpg" alt&equals;"జున్ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా &quest;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°ª‌శువులు ప్ర‌à°¸‌వించిన‌ప్పుడు à°µ‌చ్చే పాలు క‌నుక వాటిల్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అత్యంత à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన జున్ను పాలు&period; క‌నుక వాటిని తాగ‌డం à°µ‌ల్ల అనేక పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; సాధార‌ణంగా à°®‌నం తాగే పాల క‌న్నా జున్ను పాల‌లో పోష‌కాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి&period; అందువ‌ల్ల వాటితో పోష‌à°£&comma; à°¶‌క్తి à°²‌భిస్తాయి&period; అత్యంత ఆరోగ్య‌క‌à°°‌మైన‌వి క‌నుక à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°®‌à°¨ à°¶‌రీరంలో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బాక్టీరియా దోహ‌దం చేస్తుంది&period; అయితే జున్ను పాల‌లో ఆ బాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఆ పాల‌ను తాగితే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జున్ను పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జున్ను పాల‌లో సాధార‌à°£ పాల క‌న్నా కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఎముక‌లు దృఢంగా&comma; à°¬‌లంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; జున్నులో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక చ‌క్కెర à°µ‌ద్ద‌నుకునేవారు తేనె క‌లుపుకోవ‌చ్చు&period; అలాగే కొద్దిగా మిరియాల పొడి&comma; యాల‌కుల పొడి క‌లుపుకుని జున్ను తింటే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts