హెల్త్ టిప్స్

శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శాండల్‌వుడ్‌&period;&period; చందనం&period;&period; గురించి అందరికీ తెలిసిందే&period; దీన్ని సబ్బులు&comma; సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు&period; అయితే శాండల్‌వుడ్‌ నూనె కూడా మనకు లభిస్తుంది&period; దీంతో అందం పరంగానే కాక ఆరోగ్య పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<img class&equals;"aligncenter wp-image-3282 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;sandalwood-oil-1024x513&period;jpg" alt&equals;"health benefits of sandalwood oil " width&equals;"696" height&equals;"349" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; శాండల్‌వుడ్‌ ఆయిల్‌ అద్భుతమైన యాంటీ సెప్టిక్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది&period; దీంతో మొటిమలు&comma; కాలిన గాయాలు&comma; దెబ్బలు&comma; పుండ్లు తగ్గిపోతాయి&period; ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు&period; సంబంధిత ప్రదేశంపై రోజూ ఈ నూనెను రాస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; శాండల్‌వుడ్‌ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; అందువల్ల ఈ నూనెను రాస్తే నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కండరాలు పట్టేయడం&comma; నొప్పుల వంటి సమస్యల ఉన్నవారు శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది&period; ఇది నాడులను ప్రశాంత పరుస్తుంది&period; దీంతో కండరాలు పట్టేయడం&comma; నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; శాండల్‌వుడ్‌ ఆయిల్ ను పాలలో లేదా ఇతర ద్రవాల్లో కొన్ని చుక్కలు కలిపి తీసుకోవచ్చు&period; దీంతో హైబీపీ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను మణికట్టు&comma; కాలి మడమలపై మర్దనా చేస్తే ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; శాండల్‌ వుడ్‌ ఆయిల్‌ను నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి&period; నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది&period; దంతాలు&comma; చిగుళ్లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఫంగస్‌&comma; బాక్టీరియా&comma; వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే శక్తి ఈ ఆయిల్‌కు ఉంటుంది&period; ఇందులో యాంటీ బాక్టీరియల్‌&comma; యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి&period; అందువల్ల సమస్య ఉన్న చోట ఈ ఆయిల్‌ను రాస్తే ఇన్‌ ఫెక్షన్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; చర్మ సంరక్షణకు ఈ ఆయిల్‌ ఎంతగానో పనిచేస్తుంది&period; ఈ నూనెను ముఖానికి రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి&period; ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా&comma; మృదువుగా మారుతుంది&period; మొటిమలు&comma; మచ్చలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts