హై బీపీ

ఈ మొక్క ఆకు ర‌సాన్ని రోజూ తీసుకుంటే చాలు.. బీపీ త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి&period; బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల హైబీపీ à°µ‌స్తుంది&period; ఇది à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ à°µ‌స్తుంది&period; అలాగే పొగ తాగ‌డం&comma; à°®‌ద్యం సేవించ‌డం&comma; అధిక à°¬‌రువు&comma; శారీర‌క శ్ర‌à°® లేక‌పోవ‌డం&comma; అధికంగా ఉప్పు తీసుకోవ‌డం&comma; ఒత్తిడి&comma; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం&comma; కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు&comma; నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల బీపీ à°µ‌స్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3279 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;athapathi-plant-leaves-1024x768&period;jpg" alt&equals;"take these plant leaves juice daily to control high blood pressure " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">120&sol;80 రీడింగ్ ఉండే దాన్ని నార్మ‌ల్ బీపీ అంటారు&period; ఇంత‌కు మించి ఎక్కువ‌గా రీడింగ్ à°¨‌మోదు అయితే దాన్ని హైబీపీ అంటారు&period; à°°‌క్త‌నాళాల గోడ‌లు గ‌ట్టి à°ª‌డడం à°µ‌ల్ల à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; దీంతో గుండె ఎక్కువ పీడ‌నంతో à°°‌క్తాన్ని పంప్ చేస్తుంది&period; ఈ క్ర‌మంలో హైబీపీ à°µ‌స్తుంది&period; అయితే అత్త‌à°ª‌త్తి మొక్క ఆకు à°µ‌ల్ల బీపీ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్త‌à°ª‌త్తి మొక్క ఆకుల‌ను సేక‌రించి శుభ్రం చేసి వాటి నుంచి à°°‌సం తీయాలి&period; దాన్ని ఉద‌యం&comma; సాయంత్రం 15 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి&period; ఇలా నెల రోజుల పాటు చేస్తే క‌చ్చితంగా à°«‌లితం ఉంటుంది&period; అత్త‌à°ª‌త్తి మొక్క ఆకుల్లో ఉండే ఔష‌à°§ గుణాలు బీపీని à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బీపీ ఉన్న‌వారు à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నంలో పెరుగు లేదా à°®‌జ్జిగ తింటే ఉప్పు వేసుకోరాదు&period; అలాగే సాధార‌à°£ ఉప్పుకు à°¬‌దులుగా సైంధవ à°²‌à°µ‌ణం వాడాలి&period; ఉద‌యం&comma; సాయంత్రం రెండు పూట‌లా మొల‌కెత్తిన గింజ‌లు&comma; బొప్పాయి&comma; అర‌టి పండ్ల‌ను తింటుండాలి&period; పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను రోజూ రెండు పూట‌లా తినాలి&period; దీంతో బీపీ à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts