హెల్త్ టిప్స్

రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో లో దుస్తుల‌ను à°§‌రించని వారు ఉండ‌రు&period;&period; అంటే అతిశ‌యోక్తి కాదు&period; లో దుస్తులు à°®‌à°¨‌కు à°°‌క్ష‌à°£‌ను ఇస్తాయి&period; అందువ‌ల్ల క‌చ్చితంగా వాటిని à°§‌రించి తీరాల్సిందే&period; అయితే రాత్రి పూట మాత్రం లో దుస్తుల‌ను తీసేసి à°ª‌డుకోవాల‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రించ‌డం à°µ‌ల్ల à°ª‌లు లాభాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారంటున్నారు&period; ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజంతా లో దుస్తులు à°§‌రించ‌డం à°µ‌ల్ల ఆ ప్రాంతానికి గాలి à°¸‌రిగ్గా తాక‌దు&period; క‌నీసం రాత్రి పూట అయినా లో దుస్తుల‌ను తీసేస్తే గాలి à°¸‌రిగ్గా à°¤‌గులుతుంది&period; దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా&comma; ఫంగ‌స్ పెర‌గ‌దు&period; à°«‌లితంగా ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చే చాన్స్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48811 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;sleep-1-1&period;jpg" alt&equals;"health benefits of sleeping without panties at night " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట లోదుస్తుల‌ను తీసి నిద్రించ‌డం à°µ‌ల్ల అక్క‌à°¡ గాలి à°¤‌గిలి హాయిగా ఉంటుంది&period; దీంతో త్వ‌à°°‌గా నిద్ర à°µ‌స్తుంది&period; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక కొంద‌రికి చ‌ర్మ వ్యాధులు à°µ‌స్తుంటాయి&period; అలాంటి వారు రాత్రి పూట లో దుస్తుల‌ను తీసేసి నిద్రిస్తే త్వ‌à°°‌గా ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక రాత్రిపూట లో దుస్తుల‌ను తీసి నిద్రించ‌డం à°µ‌ల్ల ఆ ప్రాంతంలో గాలి à°¸‌రిగ్గా à°¤‌గులుతుంది&period; తేమ ఉండ‌దు&period; దీంతో దుర‌à°¦‌&comma; à°¦‌ద్దుర్లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి క‌నుక రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts